32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ కలిగిన XOLO బ్లాక్ 1X ఫోన్ ప్రైస్ డ్రాప్

32GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 3GB ర్యామ్ కలిగిన XOLO బ్లాక్ 1X ఫోన్ ప్రైస్ డ్రాప్

గతంలో బ్లాక్ 1X పేరుతో కూల్ ప్యాడ్ వలె 3GB ర్యామ్ తో 9,999 రూ లకు కొత్త మోడల్  లాంచ్ చేసింది XOLO. అయితే ఇది ఇప్పుడు 1000 రూ తగ్గింది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

ఇది పర్మనెంట్ తగ్గింపు. అంటే దీని లేటెస్ట్ ప్రైస్ 8,999 రూ. బ్లాక్ 1X లో కొన్ని మంచి స్పెక్స్ ఉన్నాయి ఆన్ పేపర్ పై. దీని కంప్లీట్ రివ్యూ ఈ లింక్ లో చదవగలరు

స్పెసిఫికేషన్స్ – 5 in ఫుల్ HD 441PPi డ్రాగన్ ట్రెయిల్ ప్రొటెక్షన్ డిస్ప్లే, మీడియా టెక్ 6753 1.3GHz ఆక్టో కోర్ 64 బిట్ ప్రొసెసర్, 3GB ర్యామ్, 32 GB ఇంబిల్ట్ స్టోరేజ్, 128GB sd కార్డ్ సపోర్ట్.

13MP phase డిటెక్షన్ ఆటో ఫోకస్ with 0.15 ఫాస్ట్ ఫోకస్ రేర్ కెమేరా, 5MP with led ఫ్లాష్ ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా, 2400 mah బ్యాటరీ, హైబ్రిడ్ డ్యూయల్ సిమ్ స్లాట్.

4G LTE ఇంటర్నెట్ కనెక్టివిటి తో 7.6 mm సన్నని బాడీ కలిగిన బ్లాక్ 1X మెటల్ అండ్ గ్లాస్ ఫినిషింగ్ తో వస్తుంది. మొబైల్ స్నాప్ డీల్ లో ఎక్స్క్లూజివ్ గా సెల్ అవుతుంది.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo