7,999 రూ లకు ఆసుస్ జెన్ ప్యాడ్ C 7.0 లాంచ్

7,999 రూ లకు ఆసుస్ జెన్ ప్యాడ్ C 7.0 లాంచ్

ఆసుస్ ఇండియాలో కొత్త టాబ్లెట్ లాంచ్ చేసింది. పేరు Zenpad C 7.0. దీని ప్రైస్ 7,999 రూ. స్నాప్ డీల్ లో మాత్రమే సేల్ అవనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెక్స్ – 7 in సూపర్ బ్రైట్ 1024 x 600 పిక్సెల్స్ with AGC గ్లాస్ 20nm యాంటి ఫింగర్ కోటింగ్ 170 వ్యూయింగ్ angle IPS డిస్ప్లే, 1.3GHz మీడియా టెక్ MT8382V/W క్వాడ్ కోర్ ప్రోసెసర్, 8gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్.

ఆసుస్ జెన్ UI 2.0, ఆండ్రాయిడ్ లాలిపాప్, 3450mah బ్యాటరీ, 5MP ఆటో ఫోకస్ ప్రైమరీ (రేర్) కెమేరా with పిక్సెల్ మాస్టర్. ఇది బ్రైట్ ఫోటోస్ అండ్ వీడియోస్ షూట్ చేయనిస్తుంది.

రెండు కలర్స్ లో సేల్ అవనుంది. Obsidian బ్లాక్ అండ్ పెర్ల్ వైట్.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo