ఇండియాలో 10,999 రూ లకు InFocus M680 లాంచ్

ఇండియాలో 10,999 రూ లకు InFocus M680 లాంచ్

స్నాప్ డీల్ వెబ్ సైట్ లో ఈ రోజు InFocus బ్రాండ్ నుండి కొత్త మోడల్ రిలీజ్ అయ్యింది. పేరు Infocus M680. ప్రైస్ – 10,999 రూ. ఈ రోజు నుండి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అయాయ్యి.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెక్స్ – 5.5 in ఫుల్ HD 401PPi డిస్ప్లే, మీడియా టెక్ ఆక్టో కోర్ 1.5GHz 6753 ప్రొసెసర్, 2gb ర్యామ్, 13MP రేర్ అండ్ 13MP ఫ్రంట్ కెమేరాస్. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో అప్ డేట్ గేరంటీ.

16gb ఇంబిల్ట్ స్టోరేజ్, 64gb sd కార్డ్ సపోర్ట్, 2600 mah బ్యాటరీ, 4G, డ్యూయల్ నానో హైబ్రిడ్ సిమ్ స్లాట్స్, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ os. 

గోల్డ్ అండ్ సిల్వర్ కలర్స్ లో వస్తుంది. బరువు 158 గ్రా. మెటల్ మెటల్ బిల్డ్ క్వాలిటి. డిసెంబర్ 21 న సేల్స్ స్టార్ట్ అవుతుంది.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo