USB టైప్ C పోర్ట్ తో ఇండియాలో Gionee S ప్లస్ లాంచ్
By
Press Release |
Updated on 03-Nov-2015
16,999 రూ లకు Gionee S ప్లస్ మోడల్ కేవలం ఇండియాలోనే రిలీజ్ అయ్యింది. నవంబర్ మొదటి వారం లో మార్కెట్ లో రిలీజ్ కానుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – 5.5 in HD అమోలేడ్ గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, 1.3GHz ఆక్టో కోర్ 64 బిట్ మీడియా టెక్ ప్రొసెసర్, 3GB ర్యామ్, 16 gb ఇంబిల్ట్ స్టోరేజ్.
13MP రేర్ led ఫ్లాష్ కెమేరా, 5MP ఫ్రంట్ కెమేరా, డ్యూయల్ సిమ్, 3150 mah బ్యాటరీ, 4G LTE, usb టైప్ C పోర్ట్, ఫాస్ట్ చార్జింగ్, rumble ఎఫెక్ట్, ఫేస్ అన్ లాక్, 3D వైబ్రేషన్ మోడ్