xiaomi ఇండియాలో PickMi పేరుతో పిక్ అప్ అండ్ డ్రాప్ సర్విస్ లాంచ్

HIGHLIGHTS

189 రూ లకు అన్నీ xiaomi ప్రోడక్ట్స్ పైన వర్తిస్తుంది ఇది

xiaomi ఇండియాలో PickMi పేరుతో పిక్ అప్ అండ్ డ్రాప్ సర్విస్ లాంచ్

Xiaomi ఇండియాలో కొత్తగా పిక్ అప్ మరియు డ్రాప్ సర్విస్ ప్రవేశ  పెట్టింది. దీని పేరు PickMi. అన్నీ కలిపి 189 రూ లకు ఈ సర్విస్ xiaomi ప్రోడక్ట్స్ అన్నిటి పై పనిచేస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

యూసర్ సింపుల్ గా టోల్ ఫ్రీ నంబర్, 1800103626 కు కాల్ చేసి సర్విస్ పొందగలరు. ఇక కస్టమర్ కేర్ పర్సన్ మీ ఇంటికి వచ్చి మీ xiaomi ప్రోడక్ట్ లో ఇష్యూ ఏంటో చూసి, దానిని బాగుచేసి మరలా మీకు తెచ్చి ఇస్తారు.

ఇంతకముందు, డిల్లీలోని స్టార్ట్ అప్, GadgetWood తో కలిసి ఒక రోజు లో రిపేర్ చేసి తమ ప్రొడక్ట్స్ కు సర్విస్ సపోర్ట్ ఇచ్చింది xiaomi.

గతంలో మోటోరోలా కూడా మోతో xpress పేరుతో 199 రూ లకు డిల్లీ, నోయిడా, గుర్గాన్ సిటిలలో ఇలాంటి సర్విస్ సపోర్ట్ అందజేసింది. అలాగే meizu కూడా గత నెలలో డోర్ స్టెప్ పిక్ అప్ అండ్ డ్రాప్ కస్టమర్ కేర్ సర్విస్ ను అనౌన్స్ చేసింది.

meizu m2 నోట్ స్మార్ట్ ఫోన్ కొన్న వారు అందరూ మొదటి నుండి సర్విస్ సెంటర్స్ పై సందేహాలతో ఉండేవారు. సో meizu పిక్ అప్ కస్టమర్ సర్విస్ ను 180030709925 నంబర్ కు కాల్ చేసినా, csindia@meizu.com కు మెయిల్ చేసినా, 9958547110 9958534889 నంబర్స్ కు వాట్స్ అప్ చేసినా పొందగలరు. అయితే ఇది ఇంకా స్టార్ట్ అయ్యిందా లేదా అనేది స్పష్టత లేదు.

 

Ajit Singh
Digit.in
Logo
Digit.in
Logo