ఇండియాలో లెనోవో Phab ప్లస్ కొత్త మోడల్ లాంచ్
By
PJ Hari |
Updated on 05-Oct-2015
చైనా లో ఆగస్ట్ నెలలో రిలీజ్ అయిన లెనోవో phab plus స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయ్యింది. దీని ప్రైస్ 18,490 రూ. ఇది అమెజాన్ లో ఈ లింక్ లో సేల్ అవుతుంది.
Survey✅ Thank you for completing the survey!
స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్ (మైక్రో అండ్ నానో సిమ్స్), 6.8 in ఫుల్ HD 1080 x 1920 పిక్సెల్స్ 326PPi డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 1.5GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, అడ్రెనో 405 GPU.
32 gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్, 13MP డ్యూయల్ led ఫ్లాష్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా. 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, 3500 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 5.0.
లెనోవో ఫాబ్ ప్లస్ స్క్రీన్ సైజ్ చాలా పెద్దది, సో 220 గ్రా బరువుతో ఉంది. మెటాలిక్ గ్రే అండ్ బ్లూ కలర్స్ లో సేల్ స్టార్ట్ అయ్యింది. కానీ అఫిషియల్ గా ఇంకా లెనోవో ఇండియా వెబ్ సైట్ లో ప్రోడక్ట్ డిస్ప్లే లిస్ట్ లో లేదు.