HIGHLIGHTS
2gb ర్యామ్, 5in HD డిస్ప్లే..9,999 రూ..
Gionee F103 పేరుతో కొత్త మోడల్ ను లాంచ్ అయ్యింది. ఇది మొబైల్ స్టోర్ లిమిటెడ్ ద్వారా అనౌన్స్ అయ్యింది. అంటే ee మోడల్ ఆఫ్ లైన్ స్టోర్ లో సేల్ అవుతుంది.
Surveyస్పెసిఫికేషన్స్ – 5 in HD IPS డ్రాగన్ ట్రెయిల్ గ్లాస్ డిస్ప్లే, క్వాడ్ కోర్ 1.3GHz ప్రొసెసర్, 2gb ర్యామ్, 8MP led ఫ్లాష్ రేర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా,
ఆండ్రాయిడ్ 5.0 బేస్డ్ అమిగో యూసర్ ఇంటర్ఫేస్, 2,400 mah బ్యాటరీ, 4G, 16 gb ఇంబిల్ట్ స్టోరేజ్, sd కార్డ్ సపోర్ట్ తో 7.9 mm స్లిమ్ బాడీ తో వస్తుంది.
సో మొబైల్ కొనే ముందు దానిని చూసి.. టెస్ట్ చేయాటానికి, కంపేర్ చేసుకోవటానికి చాలా రోజుల తరువాత దొరికిన అవకాశం అని చెప్పాలి. ఇది కేవలం The MobileStore ఔట్లెట్స్ లో మాత్రమే సేల్ అవుతుంది.