రెండు వైపులా కెమేరా తో సోనీ C5 అల్ట్రా లాంచ్

HIGHLIGHTS

ఫుల్ HD, ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్

రెండు వైపులా కెమేరా తో సోనీ C5 అల్ట్రా లాంచ్

సోనీ exor సెన్సార్ తో రేర్ అండ్ ఫ్రంట్ సైడ్ 13MP కేమేరాస్ తో కొత్త సోనీ మోడల్ లాంచ్ అయ్యింది. దీని ధర 29,990 రూ. 200GB sd కార్డ్ సపోర్ట్. ఆగస్ట్ 26 న, C5 ultra కొనేందుకు అందుబాటులోకి వస్తుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

స్పెసిఫికేషన్స్ – 6 in FHD IPS డిస్ప్లే, bravia engine 2, 1.7GHz 64బిట్ ఆక్టో కోర్ ప్రొసెసర్, 2gb ర్యామ్, డ్యూయల్ సిమ్, 200gb sd కార్డ్ సపోర్ట్, 13MP ఫ్రంట్ అండ్ బ్యాక్ కేమేరాస్. ఫ్రంట్ కెమేరాకు 22mm వైడ్ angle లెన్స్ అమర్చింది సోని.

3 కలర్ వేరియంట్స్ లో అల్యూమినియం ఫ్రేమ్ తో డిజైన్ అయ్యింది. బ్లాక్, వైట్ అండ్ గ్లాసీ సాఫ్ట్ మింట్ కలర్స్ వలన xperia c5 అల్ట్రా ప్రీమియం లుక్స్ తో కనిపిస్తుంది. 6 in డిస్ప్లే అయిన చాలా స్లిక్ అండ్ narrow bezels తో వస్తుంది.

ఇది pro కెమేరా ఫీచర్స్ అండ్ హార్డ్ వేర్ తో వస్తున్నా, బ్యాటరీ బ్యాక్ అప్ అండ్ ఇతర ఓవర్ ఆల్ పెర్ఫార్మన్స్ లో కూడా సోనీ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది స్పెక్స్ వైస్ గా. 2 రోజులు పాటు c5 అల్ట్రా బ్యాటరీ లైఫ్ ఇస్తుంది అని కంపెని ప్రొమోషన్.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo