ఇక నుండి మోటోరోలా ఇంటికి వచ్చి కస్టమర్ కేర్ సర్వీస్ చేస్తుంది చేస్తుంది.

ఇక నుండి మోటోరోలా ఇంటికి వచ్చి కస్టమర్ కేర్ సర్వీస్ చేస్తుంది చేస్తుంది.

మోటోరోలా ఇండియాలో మోటో Xpress పేరుతో కొత్త ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసింది. ప్రాజెక్ట్ aim door-step కస్టమర్ కేర్ సపోర్ట్ మోటోరోలా కస్టమర్స్ కు అందించటమే.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అయితే ప్రస్తుతానికి ఇది డిల్లీ, నోయిడా, Gurgaon సిటీ లలో మాత్రమే స్టార్ట్ అయ్యింది. ఈ door స్టెప్ after సేల్స్ సపోర్ట్ కోసం 199 రూ లను కూడా తీసుకుంటుంది కంపెని. మోటో Xpress సర్వీస్ బుకింగ్ నంబర్ 011-41717124 నంబర్ కు మోటోరోలా కస్టమర్స్ డయిల్ చేసి సర్వీస్ ను ఆర్డర్ చేయవచ్చు.

వెంటనే మోటోరోలా అధికారిక representative మీ ఇంటికి రావటం జరుగుతుంది. సాఫ్టవేర్, accessory issue లను స్పాట్ లో సర్వీస్ చేస్తారు. హార్డ్వేర్ రిలేటెడ్ issues ను మాత్రం 5 రోజుల నిడివి అడుగుతారు. మోటోరోలా కు దేశం మొత్తం మీద 160 సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మైక్రోమ్యాక్స్ కూడా తాజాగా ఇంటికి వచ్చి సర్వీస్ చేసే విధానాన్ని అమలు చేసింది ఇండియాలో.

బెంగుళూరు మోటో కస్టమర్స్ కు అయితే ప్రత్యేకంగా చాట్ ద్వారా మోటో కేర్ సర్వీస్ ను మోటో హెల్ప్ యాప్ ద్వారా పొందగలరు. ప్లే స్టోర్ లో మోటో హెల్ప్ అని సర్చ్ చేసి ఇంస్టాల్ చేసుకోగలరు. దీని ద్వారా మీ ఫోనుకు సంబందించిన విషయాలను కూడా వాళ్లని చాట్ రూపంలో మీరు ఎక్కడ ఉన్నా అడిగి తెలుసుకోగలరు.

Press Release
Digit.in
Logo
Digit.in
Logo