మైక్రోసాఫ్ట్ కొత్త Surface 4 Pro లాంచ్

HIGHLIGHTS

కొత్త పవర్ ఫుల్ ఇంటెల్ ప్రొసెసర్ ఉండనుంది

మైక్రోసాఫ్ట్ కొత్త Surface 4 Pro లాంచ్

రూమర్స్ ప్రకారం మైక్రోసాఫ్ట్ ఈ సంవత్సరం అక్టోబర్ లో Surface 4 Pro టాబ్లెట్ ను లాంచ్ చేయనుంది. surface Pro 3 లానే ఇది కూడా బ్రిలియంట్ డిజైన్ మరియు డిస్ప్లే తో  వస్తుంది అని రిపోర్ట్స్. అయితే ఇందులో కొత్త ఇంటెల్ Skylake architecture ప్రొసెసర్ ఉండనుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

సెప్టెంబర్ లో యూనిట్ పార్ట్శ్ రావటం, అక్టోబర్ లో షిప్పింగ్ అవటం జరగనుంది. 600,000 యూనిట్లను అమ్మటానికి కంపెని యోచిస్తుంది. దీని ముందు మోడల్ 300,000 యూనిట్లు సేల్ అయ్యాయి. అయితే గతంలోని మోడల్స్ తో కంపేర్ చేస్తే surface pro 3 నిజంగా సక్సెస్ అయ్యింది commercially.

విండోస్ 10 కొత్త os ఉండటం వలన surface 4 కూడా సక్సెస్ అయ్యే చాన్సేస్ ఎక్కువ. Continuum లాంటి విండోస్ ఫీచర్స్ ఖచ్చితంగా దీనిలో మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ ను ఇస్తాయి. దీని ధర పై ఇంకా న్యూస్ లేదు.

ఆధారం: Digitimes

Kishore Ganesh
Digit.in
Logo
Digit.in
Logo