HIGHLIGHTS
3G, 3600 mah బ్యాటరీ
సామ్సంగ్ గేలక్సీ టాబ్ 3 V పేరుతో కొత్త టాబ్లెట్ ను లాంచ్ చేసింది. ఇంతకుముందే మలేసియాలో లాంచ్ అయ్యింది ఈ టాబ్లెట్.
Survey✅ Thank you for completing the survey!
సామ్సంగ్ గెలాక్సీ టాబ్ 3V స్పెసిఫికేషన్స్ – 1.3 GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB ర్యామ్, 3G సిమ్ కనెక్టివిటి, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 3,600 mah బ్యాటరీ, WiFi, బ్లూటూత్ 4.0, 5MP కెమెరా, 7 in (1024 x 600) పిక్సెల్స్ LCD డిస్ప్లే, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్.
ఇందులో ఉన్న చెప్పుకోదగ్గ ఫీచర్ 3G సిమ్ కనెక్షన్. కాని వాయిస్ కాలింగ్ సపోర్ట్ చేయదు. ఫ్రంట్ కెమెరా కూడా జోడించలేదు సామ్సంగ్ ఇందులో. ప్రస్తుతం కంపెని అఫిషియల్ సైటు లో 10,600 ధరతో డిస్ప్లే అవుతుంది ఈ టాబ్లెట్ త్వరలోనే సేల్ అవుతుంది.
జూన్ లో సామ్సంగ్ గేలక్సీ టాబ్ A(4G) , టాబ్ E(3G) వాయిస్ కాలింగ్ టాబ్లెట్ లను లాంచ్ చేసింది. ఇవి రెండూ 20,500 మరియు 16,900 రూ లకు లభ్యం అవుతున్నాయి.