Flipkart BBD Sale బెస్ట్ అర్లీ బర్డ్ డీల్: కేవలం రూ. 18,499 కే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

HIGHLIGHTS

కొత్త QLED Smart Tv కొనాలని చూసే వారికి ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ సరిగ్గా సరిపోతుంది

Flipkart BBD Sale అర్లీ బర్డ్ డీల్ లో భాగంగా ఈరోజు ఈ భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది

43 inch క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 18,499 ధరకే మీ సొంతం అవుతుంది

Flipkart BBD Sale బెస్ట్ అర్లీ బర్డ్ డీల్: కేవలం రూ. 18,499 కే 43 ఇంచ్ QLED Smart Tv అందుకోండి.!

దసరా మరియు దీపావళి పండుగ ఆఫర్స్ తో కొత్త QLED Smart Tv కొనాలని చూసే వారికి ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి లభిస్తున్న ఈ బెస్ట్ డీల్ సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే, Flipkart BBD Sale అర్లీ బర్డ్ డీల్ లో భాగంగా ఈరోజు ఈ భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అనౌన్స్ చేసింది. ఫ్లిప్ కార్ట్ ఈరోజు అందించిన భారీ డిస్కౌంట్ ఆఫర్ తో లేటెస్ట్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 18,499 ధరకే మీ సొంతం అవుతుంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Flipkart BBD Sale బెస్ట్ అర్లీ బర్డ్ QLED Smart Tv డీల్?

Infinix యొక్క 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (43GU3Q) పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఈ డీల్స్ అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన రూ. 3,500 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 18,499 రూపాయల డిస్కౌంట్ ధరతో సేల్ అవుతోంది. కేవలం రూ. 651 రూపాయల అతి తక్కువ EMI ఆఫర్ తో కూడా ఈ స్మార్ట్ టీవీని అందుకోవచ్చు.

Infinix (43) QLED Smart Tv : ఫీచర్స్

ఈ ఇన్ఫినిక్స్ స్మార్ట్ టీవీ 43 ఇంచ్ పరిమాణం కలిగిన QLED ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 4K రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో ఆకట్టుకునే మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ జతగా 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

Flipkart BBD Sale QLED Smart Tv Deal

ఒక సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలాజి కలిగి ఉంటుంది. ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ టీవీ చాలా స్లీక్ మరియు బెజెల్ లెస్ డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో HDMI, USB, AV ఇన్, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Also Read: భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న Dolby Atmos Soundbar ఆఫర్ మిస్సవ్వకండి.!

ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అర్లీ బర్డ్ డీల్స్ లో భాగంగా చవక ధరలో లభిస్తుంది. ఈ టీవీ ఫ్లిప్ కార్ట్ యూజర్ల నుంచి 4 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు అందుకుంది. ఈ టీవీ Netflix, ప్రైమ్ వీడియో, జియో హార్ట్ స్టార్ మరియు మరిన్ని OTT యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo