భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న Dolby Atmos Soundbar ఆఫర్ మిస్సవ్వకండి.!
Dolby Atmos Soundbar ఈరోజు భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో సేల్ అవుతోంది
ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం 8 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది
ఈ గోవో సౌండ్ బార్ మూడు ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది
లేటెస్ట్ గా ఇండియాలో విడుదలైన Dolby Atmos Soundbar ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి భారీ డిస్కౌంట్ తో ఎన్నడూ చూడనంత తక్కువ ధరలో సేల్ అవుతోంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025 అర్లీ డీల్స్ లో భాగంగా ఈ బిగ్ డీల్ ను అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ రీసెంట్ గా కూడా రూ. 10,999 రూపాయల ధరలో సేల్ అయ్యింది. అయితే, అమెజాన్ నుంచి ఈ సౌండ్ బార్ ఈరోజు కేవలం 8 వేల రూపాయల కంటే తక్కువ ధరలో లభిస్తుంది.
SurveyDolby Atmos Soundbar : డీల్
గత సంవత్సరం చివరిలో GOVO విడుదల చేసిన 2.1.2 సౌండ్ బార్ GO SURROUND 975 పై ఈ బిగ్ డీల్ ను అమెజాన్ అనౌన్స్ చేసింది. ఈ సౌండ్ బార్ ఈరోజు 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 7,999 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. ఈ సౌండ్ బార్ పై అదనపు క్యాష్ బ్యాక్ మరియు No Cost EMI వంటి ఆఫర్లు కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ సౌండ్ బార్ ను మరింత చవక ధరలో అందుకునే అవకాశం ఉంటుంది. Buy From Here
Dolby Atmos Soundbar : ఫీచర్స్
గోవో యొక్క ఈ సౌండ్ బార్ 2.1.2 సెటప్ తో వస్తుంది. ఈ సౌండ్ బార్ పైన రెండు అప్ ఫైరింగ్ స్పీకర్లు మరియు ముందు రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు సబ్ ఉఫర్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ టోటల్ 400W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ సౌండ్ బార్ కలిగిన అప్ ఫైరింగ్ స్పీకర్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ గోవో సౌండ్ బార్ మూడు ఈక్వలైజర్ మోడ్స్ కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ సౌండ్ బార్ కలిగిన సౌండ్ టెక్నాలజీ విషయానికి వస్తే, ఈ గోవో సౌండ్ బార్ డాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో, అందించిన 2.1.2 స్పీకర్ సెటప్ మరియు డాల్బీ అట్మాస్ సౌండ్ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇందులో HDMI (ARC), AUX, USB, ఆప్టికల్ మరియు బ్లూటూత్ 5.3 తో సహా మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ మరియు మంచి రివ్యూలు కూడా అందుకుంది.