అమెజాన్ GFF Sale: భారీ డిస్కౌంట్ తో జస్ట్ 5 వేలకే లభిస్తున్న boAt Dolby సౌండ్ బార్.!
అమెజాన్ GFF Sale ఈరోజు మూడవ రోజుకు చేరుకుంది
2025 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద సేల్
ఈరోజు జస్ట్ 5 వేలకే boAt Dolby సౌండ్ బార్ లభిస్తుంది
అమెజాన్ GFF Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ఈరోజు మూడవ రోజుకు చేరుకుంది. 2025 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్ తీసుకొచ్చిన ఈ అతిపెద్ద సేల్ నుంచి ఈరోజు ఈ జబర్దస్త్ సౌండ్ బార్ డీల్ అందించింది. చవక ధరలో కొత్త సౌండ్ బార్ కొనాలని చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఆఫర్ అవుతుంది. ఎందుకంటే, భారీ డిస్కౌంట్ తో జస్ట్ 5 వేలకే boAt Dolby సౌండ్ బార్ లభిస్తుంది. మరి, అమెజాన్ సేల్ నుంచి ఆఫర్ చేస్తున్న జబర్దస్త్ డీల్ ఏమిటో చూద్దామా.
SurveyGFF Sale boAt Dolby సౌండ్ బార్ డీల్
ప్రముఖ భారతీయ ఆడియో ప్రొడక్ట్స్ తయారీ కంపెనీ బోట్ ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన డాల్బీ ఆడియో సౌండ్ బార్ మోడల్ Aavante 2.1 1600D ఈరోజు భారీ డిస్కౌంట్ అందుకుని కేవలం రూ. 5,499 ధరలో లభిస్తోంది. ఇది మాత్రమే కాదు ఈ సౌండ్ బార్ ని SBI క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 549 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ సౌండ్ బార్ రూ. 4,950 రూపాయల అతి చవక ధరకు మీకు లభిస్తుంది. Buy From Here
boAt Dolby సౌండ్ బార్ : ఫీచర్లు
బోట్ యొక్క ఈ లేటెస్ట్ సౌండ్ బా ఇటీవలే మార్కెట్లో విడుదలైంది మరియు ఇది 2.1 ఛానల్ సెటప్ తో ఉంటుంది. అంటే, ఈ సౌండ్ బార్ లో రెండు స్పీకర్లు కలిగిన బార్ మరియు పవర్ఫుల్ BASS సౌండ్ అందించే సపరేట్ సబ్ ఉఫర్ ఉంటాయి. ఈ బోట్ సౌండ్ బార్ టోటల్ 160 వాట్ పవర్ఫుల్ సౌండ్ అందిస్తుంది మరి ఈ బడ్జెట్ లో ఇంత గొప్ప సౌండ్ అందించే డాల్బీ సౌండ్ బార్ లిస్ట్ లో ఇది ముందంజలో ఉంటుంది.

ఈ సౌండ్ బార్ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగి 2.1 ఛానల్ సపోర్ట్ తో మంచి సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఇది మీ స్మార్ట్ టీవీ కి తగిన పార్ట్నర్ అవుతుంది మరియు మీకు మంచి మ్యూజిక్ పార్ట్నర్ గా కూడా బాగా సరిపోతుంది. ఈ సౌండ్ బార్ AUX, USB, ఆప్టికల్, HDMI (ARC) మరియు లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ 5.4 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.
ఇక ఈ సౌండ్ బార్ ని యూజర్లు ఆదరించిన తీరు గురించి చెప్పాలంటే, ఈ సౌండ్ బార్ అమెజాన్ యూజర్ల నుంచి 4.2 స్టార్ రేటింగ్ అందుకుంది మరియు మంచి సౌండ్ అందిస్తున్నట్లు కూడా రివ్యూలను అందుకుంది. అంటే, ఈ బడ్జెట్ ప్రైస్ లో మంచి ఆఫర్ చేస్తున్నట్లు రివ్యూలను అందుకుంది.
Also Read: Vivo V60 లాంచ్ డేట్ మరియు కీలక ఫీచర్లు విడుదల చేసిన వివో.!
ఈ సౌండ్ బార్ సౌండ్ మేము టెస్ట్ చేయలేదని కేవలం యూజర్ రివ్యూలను పరిగణలోకి తీసుకొని ఈ డీల్ అందించామని గమనించాలి.