1,300 రూ ఇయర్ ఫోన్స్ ను ఫ్రీ గా ఇస్తూ ఓపెన్ సేల్స్ లో Le1S Eco స్మార్ట్ ఫోన్

Updated on 24-May-2016

LeEco Le1S Eco ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో జరగబోయే BIG షాపింగ్ డేస్ లో ఓపెన్ సేల్స్ లో సెల్ కానుంది. May 25, 26, 27 తేదిలలో ఫ్లిప్ కార్ట్ షాపింగ్ డేస్ జరగనున్నాయి. 

ఈ తేదీలలో ఫోన్ కొంటే మీకు LeEco earphones ఫ్రీ గా వస్తాయి. అవును నిజమే. ఫోన్ కొన్న ప్రతీ user కు వస్తాయి ఇయర్ ఫాన్స్. దీని actual ప్రైస్ 1,300 రూ. 

మరియు Citi బ్యాంకు డెబిట్ అండ్ క్రెడిట్ users కు 10% కాష్ బ్యాక్ కూడా ఉంది. 2,000 రూ exchange ఆఫర్ కూడా ఇస్తుంది పాత LeEco మొబైల్ పై.

లాస్ట్ but నాట్ లీస్ట్ ఫోన్ తో పాటు LeEco మెంబర్ షిప్ వస్తుంది ఫ్రీ గా. దీని విలువ 4,900 రూ. అలాగే ఫ్రీ బ్యాక్ కవర్ కూడా ఉంటుంది అందరికీ.

Le1S మరియు Le1S Eco కు మధ్య ఉన్న తేడాలు ఏంటి? ఈ లింక్ లో చూడండి.

Le1S కంప్లీట్ తెలుగు రివ్యూ ఈ లింక్ లో చూడండి. క్రింద Le1S ఓవర్ వ్యూ తెలుగు వీడియో చూడగలరు..

Connect On :