Women's Day 2025 best gift option for your loved once
Women’s Day 2025: మార్చి 8వ తేదీ మహిళా దినోత్సవంగా జరుపుకోనున్నాము. మహిళా దినోత్సవం 2025 సందర్భంగా మీకు ఇష్టమైన వారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారా? అయితే, మీకోసం బెస్ట్ ఆప్షన్ కోసం మేము సహాయం చేయనున్నాము. మహిళలకు ఇష్టమైన వస్తువులలో వాచ్ కూడా ఒకటి. అందుకే, లేటెస్ట్ బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇవ్వడం ద్వారా మీకు ఇష్టమైన వారిని ఇంప్రెస్ చేయవచ్చు. ఒకవేళ మీరు కూడా ఇలానే ఆలోచిస్తుంటే, మేము ఈరోజు అందిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ పై ఒక లుక్కేయండి.
ఈరోజు అమెజాన్ ఇండియా నుంచి మంచి డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా Noise, boAt మరియు Fire-Boltt లేటెస్ట్ స్మార్ట్ వాచీలు ఉన్నాయి.
ఫైర్ బోల్ట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుంచి 87% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 1,599 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ మెటల్ బాడీ, 120 కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, SpO2, హార్ట్ రేట్ మోనిటర్ మరియు ఫీమేల్ హెల్త్ కేర్ వంటి ఫీచర్స్ తో పాటు గొప్ప డిజైన్ మరియు పెద్ద స్క్రీన్ ను కూడా కలిగి ఉంటుంది. Buy From Here
ఉమెన్స్ కోసం బోట్ ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుంచి 73% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 2,299 రూపాయల అతి తక్కువ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఎమర్జెన్సీ SOS Live లోకేషన్ షేరింగ్ ఫీచర్ తో వస్తుంది. అంతేకాదు, ఫంక్షనల్ క్రౌన్, వాచ్ ఫేస్ స్టూడియో, QR Tray, బ్లూటూత్ కాలింగ్, హార్ట్ మరియు SpO2 మోనిటర్ తో పాటు మెన్స్ట్రువల్ ట్రాకింగ్ వంటి చాలా ఫీచర్స్ కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: MiVi Concerto: 5 ఆకట్టుకునే ఫీచర్స్ తో కొత్త బడ్స్ లాంచ్ చేసిన మివి.!
ఉమెన్స్ కోసం నోయిస్ ప్రత్యేకంగా అందించిన ఈ స్మార్ట్ వాచ్ ను అమెజాన్ నుంచి ఈరోజు రూ. 2,500 రూపాయల డిస్కౌంట్ తో కేవలం రూ. 4,499 ధరకే పొందవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ అతి సన్నని డయల్ కలిగి ఉంటుంది. ఈ వాచ్ చూడచక్కని డిజైన్, స్నగ్ ఫిట్, ఇంప్రూవ్డ్ ఫీమేల్ సైకిల్ ట్రాకర్, బ్లూటూత్ కాలింగ్, స్లీప్ ట్రాకింగ్, AI వాయిస్ అసిస్టెంట్ మరియు పాస్వర్డ్ ప్రొటెక్షన్ వంటి మరిన్ని ఫీచర్ కలిగి ఉంటుంది. Buy From Here