మీకు నచ్చిన వారిని Best Valentines day Gift తో సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటున్నారా.!

మీకు నచ్చిన వారిని Best Valentines day Gift తో సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటున్నారా.!
HIGHLIGHTS

Best Valentines day Gift కోసం మంచి గిఫ్ట్ ఐడియా

ఈ వాలెంటన్స్ డే కోసం స్మార్ట్ వాచ్ ఇవ్వడం ఒక మంచి గిఫ్ట్ ఆప్షన్ అవుతుంది

అమేజాన్ ఇండియా వాలెంటైన్స్ డే సందర్భంగా స్మార్ట్ వాచ్ లను డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది

మీకు నచ్చిన వారిని Best Valentines day Gift తో సర్ప్రైజ్ చెయ్యాలనుకుంటున్నారా? అయితే, ఒక మంచి స్మార్ట్ వాచ్ ఇచ్చి సర్ప్రైజ్ చేయవచ్చు. లేటెస్ట్ టెక్నాలజీతో వచ్చిన స్మార్ట్ వాచ్ మీకు నచ్చిన వారి ఆరోగ్య వివరాలను ఎల్లవేళలా తెలియచెయ్యడంతో పాటుగా కాలింగ్ మరియు మరిన్ని పనులకు సహాయ పడుతుంది. ఈ వాలెంటన్స్ డే కోసం స్మార్ట్ వాచ్ ఇవ్వడం ఒక మంచి గిఫ్ట్ అవుతుంది. అందుకే, మంచి ఫీచర్లతో బడ్జెట్ ధరలో లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Best Valentines day Gift

అమేజాన్ ఇండియా వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా బ్రాండెడ్ స్మార్ట్ వాచ్ లను మంచి డిస్కౌంట్ తో సేల్ చేస్తోంది. అందుకే అమేజాన్ నుండి గొప్ప డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న డీల్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Noise Pulse 2 Max

ఆఫర్ ధర: రూ. 1,199

మంచి ఫీచర్లు మరియు డిజైన్ కలిగిన ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమేజాన్ నుండి 80% అతిభారీ డిస్కౌంట్ తో రూ.1,199 చవక ధరలో లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ ను మీకు నచ్చిన వారికి ఇచ్చి సర్ప్రైజ్ చేయవచ్చు. ఈ వాచ్ 1.85 ఇంచ్ డిస్ప్లే, 10 Days బ్యాటరీ, Smart DND, 100 Sports Modes మరియు 150+ cloud-based వాచ్ ఫెసెస్ వంటి ఫీచర్స్ తో పాటు Noise Health Suite సపోర్ట్ తో హెల్త్ ట్రాక్ అందిస్తుంది. Buy From Here

Also Read: Apple Vision Pro: షాకిస్తున్న యాపిల్ కొత్త మిక్డ్స్ రియాలిటీ హెడ్ సెట్ వైరల్ వీడియోలు.!

Fire-Boltt Ninja Call Pro Plus

ఆఫర్ ధర: రూ. 1,499

ఈ వాచ్ 1.83 బిగ్ డిస్ప్లే AI Voice Assistance మరియు స్టైలిష్ డిజైన్ తో వస్తుంది మరియు ఈరోజు అమేజాన్ నుండి 93% స్టన్నింగ్ డిస్కౌంట్ తో రూ. 1,499 ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ SpO2, Heart Rate, Sleep ట్రాకింగ్, 100 sports modes మరియు అన్ని షోషల్ మీడియా నోటిఫికేషన్ లను కూడా అందిస్తుంది. ఇందులో బ్లూటూత్ కాలింగ్ మరియు వాయిస్ అసిస్టెంట్ కూడా వుంది. Buy From Here

Fastrack Reflex Vox

ఆఫర్ ధర: రూ. 1,799

ప్రముఖ వాచ్ బ్రాండ్ ఫాస్ట్ ఫాస్ట్ ట్రాక్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ 74% డిస్కౌం తో ఈరోజు అమేజాన్ నుండి కేవలం రూ. 1,799 ధరకే లభిస్తోంది. ఈ వాచ్ పైన రూ. 200 రూపాయల కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ వాచ్ HD డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీ, 5 ATM వాటర్ రెసిస్టెంట్, 100+ వాచ్ ఫెసెస్, మల్టిపుల్ స్పోర్ట్ మోడ్స్, Sp02, హార్ట్ రేట్ మోనిటర్ మరియు మ్యూజిక్ కంట్రోల్స్ వంటి ఫీచర్లతో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo
Compare items
  • Water Purifier (0)
  • Vacuum Cleaner (0)
  • Air Purifter (0)
  • Microwave Ovens (0)
  • Chimney (0)
Compare
0