Prime Members కోసం మొదలైన సేల్: భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న స్మార్ట్ వాచ్ లు.!

HIGHLIGHTS

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2023 సేల్ ఈరోజు Prime Members కోసం అందుబాటులో వుంది

ఈ సేల్ రేపటి నుండి అందరికి అందుబాటులోకి వస్తుంది

ప్రైమ్ మెంబర్స్ కు గొప్ప డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న Smart Watch డీల్స్

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే 2023 సేల్ ఈరోజు Prime Members కోసం అందుబాటులో వుంది. ఈ సేల్ రేపటి నుండి అందరికి అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్ నుండి ప్రైమ్ మెంబర్స్ కోసం అమెజాన్ గొప్ప డీల్స్ మరియు ఆఫర్లను అందించింది. చాలా కాలంగా Smart Watch వాచ్ కొనాలని చూస్తున్న వారు ఈ అమెజాన్ సేల్ నుండి బెస్ట్ డీల్స్ పొందవచ్చు. అమెజాన్ నుండి ప్రైమ్ మెంబర్స్ కు గొప్ప డిస్కౌంట్ తో చవక ధరకే లభిస్తున్న Smart Watch డీల్స్ ఇక్కడ చూడవచ్చు.

PTron New Force X10

అఫర్ ధర: రూ.999

ఈ PTron స్మార్ట్ వాచ్ 1.7 ఇంచ్ ఫుల్ టచ్ కలర్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 8 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 89% డిస్కౌంట్ తో కేవలం రూ.999 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

Noise ColorFit Pulse

అఫర్ ధర: రూ.1,199

ఈ Noise స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు బ్లూటూత్ కాలింగ్ మరియు ఇన్ బిల్ట్ స్పీకర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 60 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 70% డిస్కౌంట్ తో కేవలం రూ.1,199 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

boAt Wave Lite

అఫర్ ధర: రూ.1,299

ఈ boAt Wave Lite స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 10 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24Hr హార్ట్ రేట్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్  నుండి 81% డిస్కౌంట్ తో కేవలం రూ.1,299 అఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here

boAt Xtend

అఫర్ ధర: రూ.2,299

ఈ boAt స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ HD ఫుల్ టచ్ డిస్ప్లే మరియు IP68 వాటర్ ప్రూఫ్ ద్రువీకరణతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 14 స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, స్లీప్ మోనిటరింగ్, ఇన్ బిల్ట్ అలెక్సా మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 71% డిస్కౌంట్ తో కేవలం రూ.2,299 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here        

Fire-Boltt Visionary

అఫర్ ధర: రూ.3,499

ఈ Fire-Boltt Visionary స్మార్ట్ వాచ్ పెద్ద 1.78 ఇంచ్ ఫుల్ టచ్ AMOLED డిస్ప్లే మరియు వాయిస్ అసిస్టెంట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 100 కి పైగా స్పోర్ట్ మోడ్స్, ఆక్సిజన్ లెవల్ మోనిటరింగ్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, TWS కనెక్షన్, స్లీప్ మోనిటరింగ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ నుండి 71% డిస్కౌంట్ తో కేవలం రూ.3,499 అఫర్ ధరకే లభిస్తోంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :