Noise మరియు Fire-Boltt Smart Watch ల పైన అమెజాన్ భారీ ఆఫర్లు.!

HIGHLIGHTS

Noise మరియు Fire-Boltt Smart Watch ల పైన అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటించింది

స్మార్ట్ వాచ్ లను 10% అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ తో ఆఫర్ చేస్తోంది

స్మార్ట్ వాచ్ ధరలో 10 శాతం తగ్గింపును నేరుగా అందిస్తోంది

Noise మరియు Fire-Boltt Smart Watch ల పైన అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటించింది. నోయిస్ మరియు ఫైర్ బోల్ట్ బ్రాండ్స్ నుండి లేటెస్ట్ గా మార్కెట్ లో విడుదలైన స్మార్ట్ వాచ్ లను సైతం అమెజాన్ భారీ ఆఫర్లతో సేల్ చేస్తోంది. ఈ రెండు బ్రాండ్స్ యొక్క చాలా స్మార్ట్ వాచ్ లను 10% అదనపు డిస్కౌంట్ కూపన్ ఆఫర్ తో రోజు సేల్ చేస్తోంది. అంటే, స్మార్ట్ వాచ్ ధరలో 10 శాతం తగ్గింపును నేరుగా అందిస్తోంది.

Noise and Fire-Boltt Smart Watch Deals

అమెజాన్ ఇండియా ఈరోజు నోయిస్ మరియు ఫైర్ బోల్ట్ యొక్క చాలా స్మార్ట్ వాచ్ లను 10 శాతం తగ్గింపు ఆఫర్ తో అందిస్తోంది. అందుకే, ఈరోజు అమెజాన్ నుండి ఈ అదనపు కూపన్ డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తున్న వాటిలో బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్స్ ను ఇక్కడ అందిస్తున్నాను.

Fire-Boltt Ninja 3 Smartwatch

ఆఫర్ ధర : రూ. 1,099

Fire-Boltt Ninja 3 Smartwatch

ఫైర్ బోల్ట్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఈరోజు రూ. 1,099 రూపాయల చవక ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ పైన 10% అధనపు కూపన్ డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు. ఈ వాచ్ 1.69 ఇంచ్ డిస్ప్లే, 60 స్పోర్ట్స్ మోడ్స్, IP68 రేటింగ్ మరియు Sp02 Tracking వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here

Fire-Boltt Gladiator Smartwatch

ఆఫర్ ధర : రూ.1,499

Fire-Boltt Gladiator

ఫైర్ బోల్ట్ యొక్క ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి 85% డిస్కౌంట్ తో రూ. 1,499 రూపాయల రేటుకే లభిస్తోంది. ఈ స్మార్ట్ వాచ్ పైన 10% అధనపు డిస్కౌంట్ ను కూడా కూపన్ ద్వారా అందుకోవచ్చు. ఈ వాచ్ 1.96 ఇంచ్ డిస్ప్లే, 123 స్పోర్ట్స్ మోడ్స్, వర్కింగ్ క్రౌన్ మరియు Sp02 Tracking వంటి మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Also Read: boAt data breach: 75 లక్షల మంది boAt కస్టమర్ల పర్సనల్ డేటా ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టిన హ్యాకర్.!

Noise ColorFit Ultra 3

ఆఫర్ ధర : రూ.2,999

Noise ColorFit Ultra 3

ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ ఈరోజు 63% డిస్కౌంట్ తో అమెజాన్ నుండి సేల్ అవుతోంది. ఈ స్మార్ట్ వాచ్ పైన కూడా 10% అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 1.96 ఇంచ్ AMOLED డిస్ప్లే, ప్రీమియం మెటాలిక్ బిల్ట్, Functional Crown, జెశ్చర్ కంట్రోల్ వంటి మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Noise Endeavour Rugged Design

ఆఫర్ ధర : రూ.2,999

Noise Endeavour Rugged Design

ఈరోజు మంచి డిస్కౌంట్ తో బడ్జెట్ ధరలో లభిస్తున్న రగ్డ్ స్మార్ట్ వాచ్ ఆఫర్ గా ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ ఆఫర్ నిలుస్తుంది. ఈ రగ్డ్ స్మార్ వాచ్ 1.46 ఇంచ్ AMOLED డిస్ప్లే, BT Calling, SoS ఫీచర్, ర్యాపిడ్ హెల్త్ మరియు 100+ Sports Modes వంటి మరిన్ని ఫీచర్స్ తో వస్తుంది. Buy From Here

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :