Smart Watch: భారీ డిస్కౌంట్ తో రూ.1,099 ధరకే లభిస్తున్న boAt బెస్ట్ స్మార్ట్ వాచ్.!

HIGHLIGHTS

స్మార్ట్ వాచ్ ను మంచి డిస్కౌంట్ ధరకే అందుకోండి

ఈరోజు మంచి అఫర్ మీకు అందుబాటులో వుంది

బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్ వాచ్ పైన ఈరోజు అమెజాన్ 84% డిస్కౌంట్ ప్రకటించింది

స్మార్ట్ వాచ్ ను మంచి డిస్కౌంట్ ధరకే కొనాలని చూస్తున్నారా? అయితే, ఈరోజు మంచి అఫర్ మీకు అందుబాటులో వుంది. బోట్ బ్రాండ్ నుండి వచ్చిన బోట్ ఫ్లాష్ ఎడిషన్ స్మార్ట్ వాచ్ పైన ఈరోజు అమెజాన్ 84% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ అఫర్ తో ఈ బాట్ స్మార్ట్ వాచ్ కేవలం రూ.1,099 అఫర్ ధరకే లభిస్తోంది. మరి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ వాచ్ డీల్ పైన ఒక లుక్కేద్దామా. 

boAt Flash Edition: ధర & ఫీచర్లు

బోట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు అమెజాన్ నుండి 84% డిస్కౌంట్ తో కేవలం రూ.1,099 అఫర్ ధరకే లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ వాచ్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ వాచ్ 1.3 ఇంచ్ రౌండ్ LCD డైల్ తో వస్తుంది. ఇది మీ డైలీ యాక్టివిటీ ట్రాకర్ రికార్డ్ ను మీకు అందిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 200mAh బ్యాటరీతో వస్తుంది మరియు 7 రోజుల వరకూ పనిచేయగలదు. Buy From Here 

ఈ స్మార్ట్ వాచ్ మీ ఫోన్ నోటిఫికేషన్ అలర్ట్ లను అందింస్తుంది మరియు మ్యూజిక్ & కెమేరా కంట్రోల్స్ తో వస్తుంది. ఇది 10 స్పోర్ట్స్ మోడ్ లను కలిగి ఉండడంతో పాటుగా బ్లడ్ ఆక్సిజన్ లెవల్ (spO2), 24/7 హార్ట్ రేట్ మోనిటర్ మరియు స్లీప్ మోనిటర్ లను కూడా కలివుంది. 

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :