Amazon GFF Sale fourth day best smartwatch deals under rs 1000
Amazon GFF Sale నుంచి ఈరోజు Smart Watch లపై గొప్ప డీల్స్ అందించింది. ఈ అమెజాన్ సేల్ ఈరోజు నాలుగో రోజుకు చేరుకుంది మరియు మంచి ఆఫర్లు అందిస్తోంది. ఈ సేల్ నుంచి మంచి ఫీచర్స్ కలిగిన స్మార్ట్ వాచ్ ను రూ. 1,000 ధరలో అందుకునే అవకాశం అందించింది. వెయ్యి రూపాయల ధరలో మంచి స్మార్ట్ వాచ్ ని కొనాలని చూస్తున్నట్లయితే, ఈరోజు ఇక్కడ అందిస్తున్న స్మార్ట్ వాచ్ డీల్స్ ను పరిశీలించవచ్చు.
అమెజాన్ సేల్ నుంచి ఈరోజు ఫాస్ట్ ట్రాక్, నోయిస్ మరియు బోట్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ వాచ్ ల పై గొప్ప ఆఫర్లు లభిస్తున్నాయి. ఇందులో బెస్ట్ డీల్స్ ను ఇక్కడ చూడవచ్చు.
ఆఫర్ ధర : రూ. 999
ఫాస్ట్ ట్రాక్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ ఈరోజు 64% డిస్కౌంట్ తో కేవలం రూ. 999 ధరకే లభిస్తోంది. ఏ స్మార్ట్ వాచ్ BT కాలింగ్, వాయిస్ అసిస్టెంట్ మరియు IP67 రేటింగ్ తో వస్తుంది. ఈ ఫాస్ట్ ట్రాక్ స్మార్ట్ వాచ్ 85+ వాచ్ ఫేసెస్ మరియు స్పోర్ట్స్ మోడ్స్ సపోర్ట్, 24×7 హార్ట్ రేట్ మోనిటరింగ్, ఉమెన్ హెల్త్, స్లీప్ మోనిటరింగ్ మరియు ఆటో స్ట్రెస్ ఫీచర్ లతో వస్తుంది. Buy From Here
Also Read: Jio – Netflix Plans: నెట్ ఫ్లిక్స్ మరియు అన్లిమిటెడ్ 5జి డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!
ఆఫర్ ధర : రూ. 999
ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ 1.69 ఇంచ్ స్క్రీన్ తో వస్తుంది మరియు ఈరోజు 80% భారీ డిస్కౌంట్ తో రూ. 999 ధరలో లభిస్తోంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ బ్లూటూత్ కాలింగ్, SpO2 మోనిటరింగ్ మరియు 100 స్పోర్ట్స్ మోడ్స్ తో వస్తుంది. ఈ నోయిస్ స్మార్ట్ వాచ్ లో ఫీమేల్ సైకిల్ ట్రాక్, బ్లడ్ ఆక్సిజన్ మోనిటరింగ్ మరియు 4 స్టేజి స్లీప్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Buy From Here
ఆఫర్ ధర : రూ. 1,099
బోట్ యొక్క ఈ స్మార్ట్ వాచ్ అమెజాన్ సేల్ నుంచి ఈరోజు 87% డిస్కౌంట్ తో రూ. 1,099 ధరతో లభిస్తోంది. ఈ బ్లూటూత్ స్మార్ట్ వాచ్ 1.83 ఇంచ్ బిగ్ స్క్రీన్, Crest+ OS, ఎమెర్జెన్సీ SOS, QR Tray ఫీచర్స్ తో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ 700+ యాక్టివ్ మోడ్స్, DIY వాచ్ ఫేస్ మరియు టర్న్ బై టర్న్ నేవిగేషన్ తో వస్తుంది. Buy From Here