2019 లో చంద్రుడి పై Vodafone 4G నెట్వర్క్ …
By
Santhoshi |
Updated on 05-Mar-2018
2019 లో చంద్రుని పై తన సొంత 4G నెట్వర్క్ కలిగి ఉంటామని వొడాఫోన్ పేర్కొంది. వొడాఫోన్ మంగళవారం ఒక ప్రకటనలో చెప్పారు .సమాచార ఏజెన్సీ జిన్హువా న్యూస్ ప్రకారం, ఈ నెట్వర్క్ బెర్లిన్ లోని ఒక ప్రైవేటు అంతరిక్ష సంస్థ PTS శాస్త్రవేత్తలచే ప్రైవేట్ చాంద్ రోవర్ మిషన్ కి మద్దతు ఇస్తుంది.
Survey✅ Thank you for completing the survey!
చంద్రునిపై స్పేస్ లాంక్ ఫోక్కాన్ రాకెట్ ద్వారా లేడర్ మరియు రెండు చిన్న రోవర్లు పంపాలని కంపెనీ యోచిస్తోంది.PTS శాస్త్రవేత్తలు వారి బృందం అంతరిక్ష అన్వేషణ యొక్క విలువను తగ్గించటానికి మరియు చంద్రునికి సులభంగా చేరుకోవటానికి కట్టుబడి ఉందని చెప్పారు.
