Xiaomi Tv: అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అఫర్.!

HIGHLIGHTS

షియోమి స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్

50 ఇంచ్ టీవీ 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది

ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్

Xiaomi Tv: అమెజాన్ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే 50 ఇంచ్ స్మార్ట్ టీవీ అఫర్.!

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ రేపటితో క్లోజ్ అవుతుండగా, ఈరోజు అమెజాన్ షియోమి స్మార్ట్ టీవీ పైన భారీ డిస్కౌంట్ మరియు ఇతర  ఆఫర్లతో 30 వేల రూపాయల కంటే తక్కువ ధరకే లభిస్తోంది. అందుకే, ఈరోజు అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ నుండి లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దాం పదండి. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Redmi (50) ఇంచ్ 4K అల్ట్రా HD స్మార్ట్  LED TV ఈరోజు అమెజాన్ నుండి 33% డిస్కౌంట్ తో రూ. 29,999 అఫర్ ధరలో సేల్ కి అందుబాటులో వుంది. ఇది కాకుండా మీరు ఈ రెడ్ మి స్మార్ట్ టీవీని ICICI లేదా Kotak బ్యాంక్ యొక్క డెబిట్ లేదా క్రెడిట్ లేదా క్రెడిట్/డెబిట్ EMI తో ఈ సేల్ నుండి కొనుగోలు చేసినట్లయితే 1,500 రూపాయల వరకూ అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకుంటారు. Buy From Here

ఈ రెడ్ మి 50 ఇంచ్ 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ Dolby Vision, HDR 10+, HLG మరియు రియాలిటీ ఫ్లో సపోర్ట్ కలిగిన డిస్ప్లేతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ 5.1 వంటి మల్టీ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది. 

కంటెంట్ అనుభవాన్ని మరింతగా పెంచుందుకు వీలుగా ఈ రెడ్ మీ స్మార్ట్ టీవీ లో Dolby Audio,DTS Virtual: X మరియు Dolby Atmos పాస్ త్రూ వంటి ఆడియో అనుభవాన్ని కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీ 30W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లను కలిగి ఉంటుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo