అమెజాన్ సేల్: 30 వేల కంటే తక్కువ ధరకే Xiaomi యొక్క 50 స్మార్ట్ టీవీ సేల్..!!

HIGHLIGHTS

Xiaomi యొక్క పెద్ద 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన భారీ డీల్స్

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి భారీ డీల్స్

అమెజాన్ సేల్ నుండి భారీ ఆఫర్లతో లభిస్తున్న Xiaomi స్మార్ట్ టీవీ

అమెజాన్ సేల్: 30 వేల కంటే తక్కువ ధరకే Xiaomi యొక్క 50 స్మార్ట్ టీవీ సేల్..!!

అమెజాన్ సమ్మర్ సేల్ నుండి ఈరోజు Xiaomi యొక్క పెద్ద 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన భారీ డీల్స్ ప్రకటించింది. షియోమీ X సిరీస్ నుండి వచ్చిన స్మార్ట్ టీవీ Xiaomi స్మార్ట్ టీవీ 4X పైన ఈ ఆఫర్లను ప్రకటించింది. ఈ Mi (50 Inches) 4K UHD ఆండ్రాయిడ్ స్మార్ట్ LED TV 4X స్మార్ట్ టీవీ  HDR 10 మరియు Dolby& DTS  సపోర్ట్ లతో వస్తుంది మరియు ఈరోజు అమెజాన్ నుండి బిగ్ డిస్కౌంట్, కూపన్ మరియు బ్యాంక్ ఆఫర్లతో 30 వేల కంటే చాలా తక్కువ ధరకే లభిస్తోంది.

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Mi (50 Inches) 4K UHD  4X: టీవీ అఫర్

ఈ షియోమీ స్మార్ట్ టీవీ 50-ఇంచ్ సైజులో 4K UHD రిజల్యూషన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈ రోజు అమెజాన్ నుండి 29% డిస్కౌంట్ తో కేవలం రూ.29,990 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. అదనంగా, ఈ టీవీ పైన రూ.1,000 కూపన్ అఫర్ కూడా అందించింది. ఈ కూపన్  అమౌంట్ మినహా ఇస్తే, ఇది మీకు కేవలం రూ.28,990 రూపాయికే లభిస్తుంది. అంతేకాదు, ICICI , RBL మరియు Kotak బ్యాంక్ కార్డ్స్ ద్వారా కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Mi (50 Inches) 4K UHD  4X:స్పెక్స్

ఇక ఈ స్మార్ట్ టీవీ ఫీచర్ల విషయానికి వస్తే, ఈ టీవీ మంచి వ్యూవింగ్ ఎక్స్ పీరియన్స్ మరియు క్రిస్పీ కలర్స్ అందించడానికి Vivid పిక్చర్ ఇంజన్ ను HDR 10 సపోర్ట్ ను కలిగివుంది. మంచి వ్యూవింగ్ తో పాటుగా గొప్ప సౌండ్ అందించడానికి Dolby Audio మరియు DTS-HD సౌండ్ టెక్నాలజీ కి సపోర్ట్ చేసే 20W సౌండ్ అవుట్‌పుట్‌తో వస్తుంది.

అలాగే కనెక్టివిటీ పరంగా, eArc సపోర్ట్ తో మొత్తం 3HMDI పోర్ట్స్ ఉన్నాయి మరియు 2USB పోర్ట్స్ కూడా ఉన్నాయి. ఇది బ్లూటూత్ 5.0 కి మద్దతునిస్తుంది మరియు ఇథెర్నెట్ పోర్ట్,  Wi-Fi సపోర్ట్ వంటి మల్టి కనెక్టివిటీ అప్షన్స్ ని కలిగివున్నాయి.

ఈ టీవీ షియోమి యొక్క Patchwall UI మరియు Android Tv 9.0 OS తో పనిచేస్తుంది.    

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo