Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్..బడ్జెట్ ధరలోనే 4K టీవీ అందుకోండి.!

HIGHLIGHTS

Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ అఫర్ చేస్తోంది

ఈ ఆఫర్ల ద్వారా బడ్జెట్ ధరలోనే 4K టీవీ అందుకోవచ్చు

అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ల వివరాలేమిటో చూద్దామా

Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్..బడ్జెట్ ధరలోనే 4K టీవీ అందుకోండి.!

Xiaomi బిగ్ స్మార్ట్ టీవీ పైన బిగ్ డీల్ అఫర్ చేస్తోంది అమెజాన్. అంటే, అమెజాన్ అధిస్తున్న ఈ ఆఫర్ల ద్వారా బడ్జెట్ ధరలోనే 4K టీవీ అందుకోవచ్చన్న మాట. మీ ఇంటికి తగిన స్మార్ట్ టీవీని 25 వేల బడ్జెట్ కేటగిరిలో కొనాలని చూస్తున్నట్లయితే ఈ ఆఫర్ ను మీరు ఒకసారి పరిశీలించవచ్చు. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ల వివరాలేమిటో చూద్దామా. 

Digit.in Survey
✅ Thank you for completing the survey!

Smart TV ఆఫర్:

అమేజ్ ఈరోజు Xiaomi సబ్ బ్రాండ్ Redmi నుండి వచ్చిన Redmi (43 inch) 4K UHD X43 స్మార్ట్ టీవీ పైన బెస్ట్ ఆఫర్లను ప్రకటించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు 40% డిస్కౌంట్ తో కేవలం రూ.25,999 రూపాయల ఆఫర్ ధరలో లభిస్తోంది. HDFC డెబిట్/క్రెడిట్ EMI మరియు Yes బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ కొనేవారికి రూ.1,500 వరకూ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. Buy From Here 

Redmi (43 inch) 4K UHD X43: స్పెక్స్

ఈస్మార్ట్ టీవీ 3480 x 2160 రిజల్యూషన్  అందిస్తుంది. ఇది 4K UHD స్మార్ట్ టీవీ మరియు ఈ టీవీ HDR10 మరియు Dolby Vision సపోర్ట్ తో గొప్ప క్వాలిటీ కలిగిన పిక్చర్ ని అఫర్ చేస్తుంది. కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ టీవీ 3HDMI మరియు 2USB పోర్ట్స్ మరియు బిల్ట్ ఇన్ Wi-Fi లను కలిగివుంది.

ఈటీవీ ఆడియో పరంగా, Dolby Audio మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 30W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ కి జతగా 2GB ర్యామ్ మరియు 16GB స్టోరేజ్ కలిగివుంది. ఈ రెడ్ మి టీవీ PatchWall UI సాఫ్ట్ వేర్ ఆధారితమైన  ఆండ్రాయిడ్ 10 OS పైన నడుస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo