Xiaomi 4K Smart Tv got huge discount offer from amazon gift sale
Xiaomi లేటెస్ట్ 4K Smart Tv పై అమెజాన్ సేల్ బిగ్ డీల్ అందించింది. దసరా మరియు దీపావళి పండుగల కోసం అమెజాన్ తీసుకు వచింది అతిపెద్ద సేల్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది. ఈ సేల్ నుంచి ఈ షియోమీ స్మార్ట్ టీవీని అన్ని ఆఫర్లతో కలిపి 19 వేలకే అందుకునే అవకాశం అమెజాన్ అందించింది. అమెజాన్ సేల్ నుంచి కొత్త స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే ఈ డీల్ పై ఒక లుక్కేయండి.
షియోమీ ఇటీవల విడుదల చేసిన షియోమీ 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ L43MA-AUIN ఈరోజు మంచి డిస్కౌంట్ తో రూ. 21,499 రూపాయల ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన రెండు అదనపు డిస్కౌంట్ ఆఫర్లను కూడా అమెజాన్ అందించింది.
అవేమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,000 రూపాయల కూపన్ డిస్కౌంట్ మరియు రూ. 1,750 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తాయి. అంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఈ రెండు ఆఫర్లతో రూ. 2,750 రూపాయల డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ అఫర్ తో ఈ టీవీని రూ. 19,750 రూపాయల ధరకే పొందవచ్చు. Buy From Here
Also Read: BSNL Best Plans: తెలుగు రాష్ట్రాల్లో బిఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ బడ్జెట్ ప్లాన్స్ ఇవే.!
ఈ షియోమీ స్మార్ట్ టీవీ 4K UHD రిజల్యూషన్ కలిగిన LED ప్యానల్ తో వస్తుంది. ఈ స్క్రీన్ Dolby Vision, HDR 10 మరియు HLG సపోర్ట్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో Vivid పిక్చర్ ఇంజిన్ మరియు ALLM ఫీచర్స్ తో వస్తుంది. ఈ టీవీ లో క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.
ఈ స్మార్ట్ టీవీ 30W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio, DTS-X మరియు DTS Virtual: X సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi వంటి అనే కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.