Smart Tv offer: బ్రాండెడ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పై భారీ డిస్కౌంట్ అందించిన ఫ్లిప్ కార్ట్.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది

తక్కువ బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఒక మంచి ఆప్షన్

Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనే వారికి రూ. 2,000 భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Smart Tv offer: ఫ్లిప్ కార్ట్ ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. 30 వేల కంటే తక్కువ బడ్జెట్ లో కొత్త స్మార్ట్ టీవీ కోసం చూస్తున్న వారికి ఈ ఆఫర్ ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం వుంది. ఎందుకంటే, ఈ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మంచి ఫీచర్స్ ను కలిగి ఉంటుంది మరియు

Smart Tv offer

ఫ్లిప్ కార్ట్ ఈరోజు మోటోరోలా బిగ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ (50UHDGDMBSXP) పై ఈరోజు ఈ బిగ్ డీల్ అందించింది. అందుకే, ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ ఈరోజు 46% డిస్కౌంట్ తో రూ. 27,999 ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని Federal బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనే వారికి రూ. 2,000 భారీ డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

MOTOROLA స్మార్ట్ టీవీ ఫీచర్స్

ఈ మోటోరోలా 50 ఇంచ్ స్మార్ట్ టీవీ Ultra HD (4K) (3840 x 2160) రిజల్యూషన్ స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ 6 డిస్ప్లే మోడ్స్ మరియు HDR 10 సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ స్లీక్ డిజైన్ మరియు బెజెల్ లెస్ స్క్రీన్ తో ఆకట్టుకుంటుంది. ఈ టీవీ బిల్ట్ ఇన్ గ్రాఫిక్ యూనిట్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ తో ఉంటుంది.

ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 20W సౌండ్ ను బూమ్ బాక్స్ సౌండ్ అందించే బాక్స్ స్పీకర్ లతో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Digital, Dolby Audio మరియు dts True Surround సౌఇండ్ సపోర్ట్ తో గొప్ప సౌండ్ ను కూడా అందిస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్టు లను కలిగి ఉంటుంది.

Also Read: అమెజాన్ నుంచి Hyundai Smart Tv భారీ డిస్కౌంట్ తో సగం ధరకే లభిస్తోంది.!

ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ విషయానికి వస్తే, ఈ టీవీ ఈ బడ్జెట్ ధరలో 50 ఇంచ్ బిగ్ టీవీ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ డీల్ కావచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :