flipkart big deal on PTron Jazz Pro 160w soundbar
చవక ధరలో లభిస్తున్న బెస్ట్ 32 ఇంచ్ QLED Smart Tv డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము. బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని సెర్చ్ చేస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ డీల్స్ ను పరిశీలించవచ్చు. మంచి డిజైన్, ఫీచర్స్ మరియు ప్రైస్ తో లభిస్తున్న రెండు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ గురించి ఈరోజు చూడనున్నాము.
ఈరోజు ప్రముఖ జపాన్ బ్రాండ్ JVC మరియు Acer యొక్క లేటెస్ట్ 32 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీలు మంచి బడ్జెట్ ధరలో లభిస్తున్నాయి. ఈ రెండు టీవీల ప్రైస్ మరియు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఈ JVC స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 12,499 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీని అమెజాన్ నుంచి ఈరోజు OneCard క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,000 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 11,499 రూపాయల ఆఫర్ ప్రైస్ తో అందుకోవచ్చు. Buy From Here
ఇక ఈ స్మార్ట్ టీవీ కలిగిన ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ 32 ఇంచ్ క్యూలెడ్ ప్యానల్ కలిగి ఉంటుంది. ఈ టీవీ HDR మరియు HLG సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Digital Plus మరియు DTS-TruSurround ఫీచర్ కలిగి మంచి సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ HDMI, USB, Wi-Fi, మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
Also Read: కేవలం రూ. 3,999 ధరలో 160W పవర్ ఫుల్ Soundbar అందుకోండి.!
ఈ ఏసర్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 12,999 ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ టీవీని OneCard క్రెడిట్ కార్డ్ తో తీసుకునే వారికి రూ. 1250 అదనపు డిస్కౌంట్ కూడా అందిస్తుం. ఈ డిస్కౌంట్ తో ఈ టీవీ కేవలం రూ. 11,749 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. Buy From Here
ఈ ఏసర్ స్మార్ట్ టీవీ Dolby Audio సపోర్ట్ కలిగి 30W సౌండ్ అందించే హై ఫెడిలిటీ స్పీకర్లను కలిగి ఉంటుంది. ఈ టీవీ 32 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది మరియు ఈ స్క్రీన్ HDR10 సపోర్ట్ తో ఆకట్టుకునే విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ 1.5GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఏసర్ స్మార్ట్ టీవీ Android 14 OS ఫై నధిస్తుంది. ఈ టీవీ Wi-Fi, HDMI, USB మరియు బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.
పైన తెలిపి రెండు స్మార్ట్ టీవీ డీల్స్ కూడా ఫీచర్స్ మరియు ప్రైస్ ఆధారంగా అందించబడ్డాయి. ఈ టీవీ రివ్యూ మేము చేయలేదని గమనించాలి.