today amazon offers huge discount on Hyundai Smart Tv
అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ ఆఫర్ లభిస్తోంది. హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి మంచి డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ తో అమెజాన్ నుంచి Hyundai Smart Tv ఈరోజు సగం ధరకే లభిస్తోంది. మరి అమెజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ ఆఫర్ ఏమిటో చూద్దామా.
హ్యుందాయ్ యొక్క లేటెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UHDHY50WSR4BYI5 ఈరోజు అమెజాన్ నుంచి 63% భారీ డిస్కౌంట్ తో రూ. 28,699 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ని HDFC మరియు Axis బ్యాంక్ కార్డ్స్ తో EMI ఆప్షన్ తో కొనే యూజర్లకు రూ. 1,250 అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
అంటే, ఈ హ్యుందాయ్ స్మార్ట్ టీవీ ని ఈ ఆఫర్లతో కేవలం రూ. 27,449 రూపాయల ఆఫర్ ధరకే పొందవచ్చు. ఈ బడ్జెట్ ధరలో ఈ స్మార్ట్ టీవీ డీల్ అవుతుంది. ఎందుకంటే, ఈ ఆఫర్ ధరలో ఈ స్మార్ట్ టీవీ ఆకర్షణీయమైన ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. Buy From Here
Also Read: Realme ఇప్పుడు 4 నిముషాల్లోనే ఫోన్ 100% ఛార్జ్ చేసే 320W Supersonic ఛార్జ్ టెక్ తెచ్చింది.!
ఈ హ్యుందాయ్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ LG ThinQ AI తో వస్తుంది మరియు WebOS పై నడుస్తుంది. ఈ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన A+ గ్రేడ్ LED ప్యానల్ తో వస్తుంది మరియు మంచి విజువల్ అందిస్తుంది. అయితే, ఈ టీవీ లో Dolby Vision వంటి విజువల్స్ సపోర్ట్ ఉండవు. అయితే, ఈ టీవీ పవర్ ఫుల్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1.5GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లతో వస్తుంది.
ఈ హ్యుందాయ్ స్మార్ట్ టీవీ 20W బాక్స్ స్పీకర్లను Dolby అల్ట్రా సరౌండ్ సౌండ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-F, 2 Way బ్లూటూత్ ఫీచర్, HDMI, USB మరియు హెడ్ ఫోన్ సపోర్ట్ లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ ఆకట్టుకుంటుంది మరియు ఈ బడ్జెట్ లో బెస్ట్ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ గా నిలిచేలా చేస్తుంది.