భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన ఒక లుక్కేయండి.!
బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ
అమెజాన్ ఈరోజు చాలా బ్రాండ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది
Oneplus, Xiaomi మరియు Sansui వంటి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను చాలా చవక ధరకే పొందవచ్చు
బడ్జెట్ ధరలో బ్రాండెడ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారా? అయితే, మీకు ఇదే సరైన సమయం కావచ్చు. ఎందుకంటే, అమెజాన్ ఈరోజు చాలా బ్రాండ్ 32 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప ఆఫర్లను ప్రకటించింది. ఈ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ల Oneplus, Xiaomi మరియు Sansui వంటి బ్రాండెడ్ స్మార్ట్ టీవీలను చాలా చవక ధరకే పొందవచ్చు. మరి ఆ బెస్ట్ డీల్స్ పైన ఒక లుక్కేద్దామా.
SurveyiFFALCON (32 ఇంచ్) స్మార్ట్ టీవీ
అఫర్ ధర : Rs.8,990
ఈ 32 అంగుళాల ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ తో వస్తుంది. అలాగే, 20W Dolby Audio స్పీకర్ సెటప్ తో గొప్ప క్వాలిటీ సౌండ్ అందించగలదు. ఈ టీవీ వేగవంతమైన క్వాడ్ కోర్ ప్రోసెసర్ కి జతగా 1GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 68% డిస్కౌంట్ తో Rs.8,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
SANSUI (32 ఇంచ్) స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ.11,773
ఈ SANSUI నుండి వచ్చిన ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ నుండి ఈరోజు 45% డిస్కౌంట్ తో కేవలం రూ. 11,773 ధరకే పొందవచ్చు. ఈ 32 ఇంచ్ స్మార్ట్ టీవీ టీవీ HD రెడీ రిజల్యూషన్ తో వస్తుంది మరియు Dolby Audio సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఇది Google Tv మరియు 1.5 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
OnePlus (32 ఇంచ్) స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .11,999
ఈ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ 40% డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ 32 ఇంచ్ HD రెడీ స్మార్ట్ టీవీ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు మైక్రో డిమ్మింగ్ ఫీచర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Redmi (32 ఇంచ్) స్మార్ట్ టీవీ
అఫర్ ధర: రూ .10,490
ఈ Redmi స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుండి 52% డిస్కౌంట్ తో కేవలం రూ. 11,999 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ కలిగిన 20W స్పీకర్లతో వస్తుంది. ఈ టీవిలో 2 HDMI పోర్ట్స్ మరియు 2 USB పోర్ట్ లభిస్తున్నాయి. ఈ టీవీ ఆండ్రాయిడ్ OS పై పనిచేస్తుంది మరియు 1 GB ర్యామ్ మరియు 8GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ టీవీ పైన రూ.500 అమెజాన్ కూపన్ కూడా లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ కార్డ్స్ తో కొనేవారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile