SONY Smart TV టీవీ పైన Flipkart బిగ్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోండి.!

HIGHLIGHTS

SONY Smart TV పైన ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్

పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు

మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా యూజర్లు పొందవచ్చు

SONY Smart TV పైన ఈరోజు ఫ్లిప్ కార్ట్ బిగ్ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. సోనీ బ్రాండ్ యొక్క పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారు ఈ డీల్ ను పరిశీలించవచ్చు. కేవలం డిస్కౌంట్ మాత్రమే కాదు ఈ సోనీ స్మార్ట్ టీవీ పైన మంచి బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా యూజర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ల ద్వారా ఈ సోనీ స్మార్ట్ టీవీని తక్కువ ధరకే అందుకునే వీలుంది.

SONY Smart TV Deal

ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ యొక్క SONY Bravia (55) ఇంచ్ Ultra HD (4K) స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ KD-55X75K ఈరోజు 42% భారీ డిస్కౌంట్ తో రూ. 57,990 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని ICICI Bank Credit EMI ఆఫర్ తో కొనే వారికి రూ. 2,500, HSBC Bank Credit Card EMI తో కొనే వారికి రూ. 2,000 అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు, ఈ ఫోన్ ను ICICI Bank Debit Card EMI తో కొనే వారికి కూడా రూ. 1,250 డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: LPDDR5 RAM మరియు UFS 3.1 స్టోరేజ్ వంటి భారీ ఫీచర్స్ తో వస్తున్న Lava Blaze Curve.!

SONY Bravia (55 inch) UHD (4K) LED

సోనీ ఈ బిగ్ స్మార్ట్ టీవీ 60 Hz రిఫ్రెష్ రేట్ మరియు 3840 x 2160 రిజల్యూషన్ కలిగిన స్క్రీన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Sony X1 4K Processor తో పని చేస్తుంది. ఈ టీవీలో 20W సౌండ్ అందించ గల రెండు Open Buffle స్పీకర్లను కలిగి వుంది. ఈ టీవీ Dolby Audio సపోర్ట్ వస్తుంది మరియు మంచి సౌండ్ అందిస్తుంది.

ఈ సోనీ స్మార్ట్ టీవీలో 3 HDMI, 2 USB మరియు ఇన్ బిల్ట్ Wi-Fi వంటి కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Alexa మరియు గూగుల్ వాయిస్ అసిస్టెంట్ లకు కూడా సపోర్ట్ చేస్తుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :