Samsung Smart Tv: లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా ఆఫర్.!

HIGHLIGHTS

లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా ఆఫర్

శామ్సంగ్ యొక్క 4K Ultra HD టీవీ పైన ఈ ఆఫర్లను అమేజాన్ అందించింది

ఈ స్మార్ట్ టీవీ పైన మంచి బ్యాంక్ ఆఫర్ లను కూడా అమేజాన్ జత చేసింది

Samsung Smart Tv: లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా ఆఫర్ అందిస్తోంది అమేజాన్. శామ్సంగ్ యొక్క Crystal iSmart సిరీస్ నుండి వచ్చిన 4K Ultra HD స్మార్ట్ టీవీ పైన ఈ ధమాకా ఆఫర్లను అమేజాన్ అందించింది. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ పైన అమేజాన్ ఈరోజు అందించిన ఈ ఆఫర్ల ద్వారా తక్కువ ధరకే అందుకునే అవకాశం యూజర్లకు లభించింది.

Samsung Smart Tv offer

శామ్సంగ్ క్రిస్టల్ ఐస్మార్ట్ సిరీస్ 43 ఇంచ్ 4కె UHD స్మార్ట్ టీవీ ఈరోజు అమేజాన్ నుండి 45% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ పైన మంచి బ్యాంక్ ఆఫర్ లను కూడా అమేజాన్ జత చేసింది. ఈ స్మార్ట్ టీవీని Amex Credit Card EMI ఆప్షన్ తో కొనేవారు రూ. 2,000 అధనపు డిస్కౌంట్ ను అందుకోవచ్చు.

అంతేకాదు, Citibank Card Non EMI ఆప్షన్ తో రూ. 1,000 అధనపు డిస్కౌంట్ ను, OneCard Credit Card EMI ఆఫర్ తో కొనేవారు రూ. 1,200 డిస్కౌంట్ ను అందుకోవచ్చు. Buy From Here

Also Read: vivo Y200e 5G: ఇండియాలో విడుదలైన వివో కొత్త 5జి ఫోన్ Top-5 ఫీచర్లు తెలుసుకోండి.!

శామ్సంగ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ 4K Ultra HD (3840 x 2160) రిజల్యూషన్ అందిస్తుంది. ఈ స్క్రీన్ 3-Side Bezel-less డిజైన్, HDR 10+ మరియు మెగా కాంట్రాస్ట్ UHD డిమ్మింగ్ సపోర్ట్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీలో 3 HDMI, 1 USB, Ethernet, Wi-fi మరియు Bluetooth వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి.Crystal Processor 4K సపోర్ట్ మరియు Motion Xcelerator సపోర్ట్ తో కూడా వస్తుంది.

Samsung Smart Tv Offer

ఇక సౌండ్ విషయానికి వస్తే, ఈ శామ్సంగ్ క్రిస్టల్ ఐస్మార్ట్ స్మార్ట్ టీవీలో 20W సౌండ్ అందించ గల రెండు స్పీకర్లు 2CH సపోర్ట్ తో కలిగి వుంది. ఈ టీవీ OTS Lite మరియు Adaptive Sound సపోర్ట్ లతో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవీ లో కూడా Q-Symphony సపోర్ట్ వుంది మరియు బ్లూటూత్ ద్వారా Dual Audio Support ను కూడా కలిగి ఉంటుంది.

ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ గురించి చెప్పాలంటే, 30 బడ్జెట్ ధరలో మంచి ఫీచర్స్ కలిగిన శామ్సంగ్ బ్రాండ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్న వారికి మంచి ఆప్షన్ అవుతుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :