Samsung Smart TV available with huge discount offer from amazon sale
Samsung Smart TV కొనాలని చూస్తున్న వారికి గుడ్ న్యూస్. శామ్సంగ్ బ్రాండ్ నుండి వచ్చిన బిగ్ 4K UHD స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ధరకే లభిస్తోంది. ఈ శామ్సంగ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ ముందుగా చాలా ప్రీమియం ధరతో లభించేది. అయితే, ఈ ఫోన్ ఈరోజు అమేజాన్ ఇండియా అందించిన Big Screen Bonanza Sale నుండి ఈ ఆఫర్ ను అందించింది. ఈ సేల్ నుండి అమేజాన్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేద్దామా.
మార్చి 20వ తేదీ నుండి మార్చి 20వ తేదీ వరకూ నిర్వహిస్తున్నట్లు అమేజాన్ తెలిపింది. అంటే, ఈ సేల్ నుండి మరిన్ని మంచి టీవీ ఆఫర్లను అమేజాన్ అందిస్తోంది. ఈ సేల్ నుండి Samsung Crystal iSmart (43 ఇంచ్) 4K స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ UA43CUE60AKLXL ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తోంది.
ఈ అమేజాన్ సేల్ నుండి ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ఈరోజు 45% భారీ డిస్కౌంట్ తో రూ. 28,990 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ ని SBI Bank క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనే యూజర్లు రూ. 1750 అధనపు డిస్కౌంట్ కొద లభిస్తుంది. అంటే, ఈ బ్రాండెడ్ స్మార్ట్ టీవీని ఈ ఆఫర్లతో రూ. 27,240 డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చు.
Also Read: OnePlus Nord CE4: ఈ టాప్ -5 ఫీచర్స్ తో లాంఛ్ అవుతుంది.!
Samsung 43 ఇంచ్ Crystal iSmart 4K స్మార్ట్ టీవీ Crystal Processor 4K ప్రోసెసర్ తో వస్తుంది. ఈ టీవీ HDR 10+, Pur Color, ఫిల్మ్ మేకర్ మోడ్, మెగా కాంట్రాస్ట్ UHD డిమ్మింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ ను అందిస్తుంది. ఈ టీవీ 3HDMI, 1 USB, Wi-fi మరియు Ethernet వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.
ఈ ఈ శామ్సంగ్ స్మార్ట్ టీవీ సౌండ్ విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించ గల 2CH స్పీకర్లను కలిగి వుంది. ఇది పవర్ స్పీకర్లను, OTS Lite, Adaptive Sound మరియు Q-Symphony వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లతో కలిగి వుంది.