QLED Smart Tv: డిస్కౌంట్ ఆఫర్ తో 20 వేలకే బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
20 వేలకే బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం
QLED Smart Tv 20 వేల రూపాయల బడ్జెట్ లోనే
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ నుండి వచ్చిన 43 ఇంచ్ క్యూలెడ్ UHD స్మార్ట్ టీవీ
QLED Smart Tv: డిస్కౌంట్ ఆఫర్ తో 20 వేలకే బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ అందించింది. ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ నుండి అవీచిన 43 ఇంచ్ క్యూలెడ్ UHD స్మార్ట్ టీవీని 34% బిగ్ డిస్కౌంట్ తో 20 వేల రూపాయల బడ్జెట్ లోనే అందిస్తోంది. బడ్జెట్ ధరలో బిగ్ స్మార్ట్ టీవీ కొనాలని చూస్తున్నట్లయితే, ఈ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి.
SurveyQLED Smart Tv offer:
ఫ్లిప్ కార్ట్ ఈరోజు Thomson Phoenix సిరీస్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీని డిస్కౌంట్ ఆఫర్ తో బడ్జెట్ ధరకే సేల్ చేస్తోంది. Thomson Phoenix 43 ఇంచ్ స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ Q43H1110 ఈరోజు 34% డిస్కౌంట్ తో కేవలం రూ. 20,999 ఆఫర్ ధరకే లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీని Canara Bank, OneCard మరియు Yes Bank క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 1,000 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా అందుకోవచ్చు.
Also Read: డిస్కౌంట్ తో 10 వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్న POCO కొత్త 5G Phone.!
Thomson Phoenix 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ఫీచర్స్
ఈ థాంసన్ 43 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ Ultra HD (4K) 3840 × 2160 Pixels రిజల్యూషన్ 60 Hz, మరియు Dolby Vision సపోర్ట్ వస్తుంది వస్తుంది. ఈ టీవీ లో 4K HDR 10, MEMC 60 Hz, మరియు HLG వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ టీవీ లో 40W సౌండ్ అందించ గల స్పీకర్లు ఉన్నాయి మరియు ఈ టీవీ Dolby Atmos తో పాటుగా DTS TruSurround సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కూడా కలిగి వుంది.
ఈ టీవీ లో MT9602 క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ వుంది. కనెక్టవిటీ పరంగా, ఈ ఫోన్ లో 3 HDMI, 2USB మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ఉన్నాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile