వన్ ప్లస్ టీవీ అఫర్: 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్..!
Oneplus 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్ అందుకోండి
వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుండి ఈ అఫర్ ను వన్ ప్లస్ అందించింది
లేటెస్ట్ బిగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే పొందే అవకాశం
Oneplus 50 ఇంచ్ స్మార్ట్ టీవీ పైన ధమాకా అఫర్ అందుకోండి. ఏమిటి అఫర్ మరియు ఎక్కడ ఈ అఫర్ లభిస్తుంది అని చూస్తున్నారా? ఈరోజు నుండి మొదలైన వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుండి ఈ అఫర్ ను వన్ ప్లస్ అందించింది. ఈ ఆఫర్ల ను మీరు వన్ ప్లస్ ఆన్లైన్ స్టోర్ మరియు అమెజాన్ నుండి పొందవచ్చు. బిగ్ స్క్రీన్ మరియు ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చిన ఈ లేటెస్ట్ బిగ్ వన్ ప్లస్ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరకే పొందే అవకాశం వన్ ప్లస్ ఈ సేల్ ద్వారా అందించింది.
Surveyవన్ ప్లస్ టీవీ అఫర్:
వన్ ప్లస్ కమ్యూనిటీ సేల్ నుండి OnePlus యొక్క Y Series నుండి వచ్చిన 50 ఇంచ్ 4K Ultra HD స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మోడల్ నెంబర్ 50Y1S Pro ఈ సేల్ నుండి రూ. 31,999 రూపాయల అఫర్ ధరతో లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ పైన వన్ ప్లస్ జత చేసిన బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఈ టీవీ ని మరింత చవక ధరకే పొందవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ ని oneplus.in నుండి payU యాప్ ద్వారా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ EMI లేదా డెబిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి రూ. 3,000 రూపాయల భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్ నుండి ఈ టీవీని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనే వారికి రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ ద్వారా ఈ వన్ ప్లస్ బిగ్ స్మార్ట్ టీవీ ని 30 వేల కంటే మరింత తక్కువ ధరకే మీ సొంతం చేసుకోవచ్చు. Buy From Here
వన్ ప్లస్ టీవీ ప్రత్యేకతలు
ఈ వన్ ప్లస్ బిగ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840×2160) రిజల్యూషన్ మరియు బెజెల్ లెస్ డిజైన్ తో ఉంటుంది. ఈ స్మార్ట్ర్ టీవీ 3HDMI, 2 USB మరియు డ్యూయల్-బ్యాండ్ Wi-Fi సపోర్ట్ ను కలిగి వుంది. ఈ స్మార్ట్ టీవీ MEMC టెక్ తో గామా ఇంజిన్ మారియు HDR10+, HDR10, HLG సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
ఈ టీవీ లో 24W అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లను Dolby Audio సపోర్ట్ తో కలిగి వుంది. అలాగే, ఈ టీవీ Dolby Atmos డీకోడింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile