బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి 30 వేలకే OnePlus బిగ్ స్మార్ట్ టీవీ పొందండి.!

HIGHLIGHTS

అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి 30 వేలకే OnePlus బిగ్ స్మార్ట్ టీవీ

మంచి అవకాశం ఈ అమెజాన్ సేల్ నుండి అందుకోండి

OnePlus బిగ్ స్మార్ట్ టీవీ మరింత తక్కువ ధరకే లభిస్తోంది

బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి 30 వేలకే OnePlus బిగ్ స్మార్ట్ టీవీ పొందండి.!

అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి 30 వేలకే OnePlus బిగ్ స్మార్ట్ టీవీ పొందండి. వన్ ప్లస్ ఇటీవల ప్రకటించిన లేటెస్ట్ స్మార్ట్ టీవీ అదీకూడా 50 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో అమెజాన్ కేవలం 30 వేల రూపాయల ఆఫర్ల ధరలో అందిస్తోంది. బడ్జెట్ ధరలో వన్ ప్లస్ బిగ్ కొనాలని ఆలోచిస్తుంటే మంచి అవకాశం ఈ అమెజాన్ సేల్ నుండి అందుకోండి. ఈ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ ఈరోజు ముగుస్తుంది.  

Digit.in Survey
✅ Thank you for completing the survey!

అమెజాన్ బ్లాక్ బాస్టర్ టీవీ డేస్ సేల్ నుండి వన్ ప్లస్ యొక్క Y Series 50 ఇంచ్ స్మార్ట్ టీవీ 28% డిస్కౌంట్ తో రూ. 32,999 ధరలో లభిస్తోంది. అయితే, ఈ ఫోన్ పైన అమెజాన్ అందించిన బ్యాంక్ ఆఫర్ల ద్వారా మరింత  తక్కువ ధరకే ఈ స్మార్ట్ టీవీ ని అందుకోవచ్చు. ఈ స్మార్ట్ టీవీ ని ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనే వారికి రూ. 2,500 భారీ డిస్కౌంట్ ను అమెజాన్ అఫర్ చేస్తోంది. అంటే, ఈ ఆఫర్ ద్వారా ఈ టీవీ ని రూ. 30,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు. Buy From Here

ఇక ఈ వన్ ప్లస్ 50 ఇంచ్ Y Series 4K Ultra HD ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ స్పెక్స్ మరియు ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ ఫోన్ 3840 x 2160 రిజల్యూషన్ తో వచ్చే 4K స్మార్ట్ టీవీ మరియు HDR10+, HDR10, HLG సపోర్ట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ లో HDMI, USB, బ్లూటూత్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ వుంది. 

ఈ స్మార్ట్ టీవీ DolbyAudio మరియు Dolby Atmos Decoding వంటి సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ లను కూడా కలిగి వుంది. ఈ టీవీ OnePlus Connect Ecosystem, ఆక్సిజన్ ప్లే 2.0, ALLM మోడ్ మరియు MEMC టెక్ తో వస్తుంది. 24W సౌండ్ అందించ ఆంగల్ రెండు స్పీకర్లు ఈ టీవీ లో ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo