smart tv Offer: రూ. 17,999 ధరకే Nokia బిగ్ స్మార్ట్ టీవీ అందుకోండి.!
నోకియా 40 & 43 ఇంచ్ FHD స్మార్ట్ టీవీ ఆఫర్
ఈ నోకియా స్మార్ట్ టీవీ 40 ఇంచ్ 43 ఇంచ్ సైజులలో లభిస్తుంది
ఈ స్మార్ట్ టీవీ లను కొనే కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది
నోకియా బ్రాండ్ యొక్క పెద్ద స్మార్ట్ టీవీ ని డిస్కౌంట్ అఫర్ తో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. మీ ఇంటికి తగిన బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ ని తక్కువ ధరలో కొనాలని ఆలోచిస్తుంటే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్న ఈ నోకియా స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు డిస్కౌంట్ అఫర్ తో 20 వేల కంటే తక్కువ ధరలోనే లభిస్తోంది మరియు ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.
Surveyనోకియా యొక్క లేటెస్ట్ FHD సిరీస్ స్మార్ట్ టీవీ లు మోడల్ నెంబర్ 40FHDADNVVEE మరియు 43FHDADNVVEE లు ఈరోజు మంచి అఫర్ ధరకే లభిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ నుండి ఈ రెండు సైజుల స్మార్ట్ టీవీ లు కూడా 20వేల కంటే తక్కువ ధరకే లభిస్తున్నాయి. HDFC Bank Credit Card EMI అప్షన్ తో ఈ స్మార్ట్ టీవీ లను కొనే కస్టమర్లకు 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది.
Nokia (40 ఇంచ్) FHD స్మార్ట్ టీవీ 37% డిస్కౌంట్ తో రూ. 17,999 అఫర్ ధరతో 43 ఇంచ్ స్మార్ట్ టీవీ 41% డిస్కౌంట్ తో రూ. 19,999 అఫర్ ధరతో లభిస్తోంది. Buy From Here
Nokia FHD స్మార్ట్ టీవీ స్పెక్స్:
ఈ నోకియా స్మార్ట్ టీవీ 40 ఇంచ్ 43 ఇంచ్ సైజులలో లభిస్తుంది. ఈ రెండు నోకియా టీవీలు కూడా FHD (1920 x 1080) రిజల్యూషన్ కలిగిన VA Panel తో వస్తాయి. ఈ టీవీ లు Dolby Audio సపోర్ట్ కలిగిన 24W బాక్స్ స్పీకర్లను కలిగి ఉంటాయి మరియు యూజర్, స్టాండర్డ్, Vivid, స్పోర్ట్స్, మూవీ, మ్యూజిక్, న్యూస్ మరియు Auto సౌండ్ మోడ్ లను కలిగి వుంది.
ఈ టీవీ లలో HDMI, USB, డ్యూయల్ బ్యాండ్ WiFi, బ్లూటూత్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఉన్నాయి. ఈ నోకియా టీవీలు 1GB ర్యామ్ మరియు 8GB ఇంటర్నల్ స్టోరేజ్ లను కలిగి Android OS పైన పని చేస్తాయి.
Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers. View Full Profile