ఫ్లిప్ కార్ట్ ఈరోజు Nokia బిగ్ స్మార్ట్ టీవీ భారీ డిస్కౌంట్ అఫర్ చేస్తోంది. నోకియా బ్రాండ్ యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ అదీకూడా Onkyo స్పీకర్ సిస్టం మరియు Dolby Audio సపోర్ట్ కలిగిన స్మార్ట్ టీవీ ని సగం ధరకే అందుకునే అవకాశం ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి అందుబాటులో వుంది. మరింకెందుకు ఆలశ్యం ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తున్న బెస్ట్ నోకియా స్మార్ట్ టీవీ డీల్ గురించి తెలుసుకోండి.
Survey
✅ Thank you for completing the survey!
ప్రముఖ ఆడియో బ్రాండ్ Onkyo సౌండ్ సిస్టమ్ తో వచ్చిన Nokia (55 ఇంచ్) UHD 4K స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ మోడల్ నెంబర్ 55TAUHDN టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 43% డిస్కౌంట్ తో రూ. 33,999 రూపాయల అఫర్ ధరకే లభిస్తోంది. ఈ నోకియా స్మార్ట్ టీవీ ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారు రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు. Buy From Here
ఈ నోకియా స్మార్ట్ టీవీ ప్రత్యేతలు ఏమిటి అని చూస్తే, ఈ నోకియా స్మార్ట్ టీవీ 55 ఇంచ్ సైజులో 4K (3840 x 2160) రిజల్యూషన్ తో వస్తుంది మరియు HDR 10 సపోర్ట్ తో వస్తుంది. ఈ నోకియా టీవీ QuatroX Speakers మరియు Onkyo హోమ్ థియేటర్ సిస్టమ్ సర్టిఫికేషన్ తో వస్తుంది. ఇది 6D సౌండ్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ ను కూడా కలిగి వుంది.
ఈ టీవిలో 3 HDMI పోర్ట్స్,2 USB పోర్ట్స్ మరియు డ్యూయల్ బ్యాండ్ Wi Fi లతో వస్తుంది. ఇందులో క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉన్నాయి.