మైక్రో మాక్స్ ఇండియాలో కొత్త canvas స్మార్ట్ టీవీ లను లాంచ్ చేసింది. 32 in వేరియంట్ ప్రైస్ 19,999 రూ. 40 in వేరియంట్ ప్రైస్ 29,999 రూ. 50 in మోడల్ 42,999 రూ.
ఫీచర్స్..
- గూగల్ ప్లే స్టోర్ సపోర్ట్ – అంటే ఆండ్రాయిడ్ యాప్స్ అండ్ గేమ్స్ అన్నీ పనిచేస్తాయి టీవీ లో.
- ఆండ్రాయిడ్ 4.4 OS బేస్డ్ స్మార్ట్ OS
- wireless స్మార్ట్ ఫోన్ కంట్రోల్ – mousepad స్క్రీన్ ఆన్ స్మార్ట్ ఫోన్.
- స్మార్ట్ LED రేంజ్
- 32 in 720P HD, 40 in అండ్ 50 in 1080P ఫుల్ HD రిసల్యుషణ్ తో వస్తాయి.
- USB 3.0 పోర్ట్ అండ్ ethernet పోర్ట్
- మరియు ఇతర రెగ్యులర్ స్మార్ట్ LED టీవీ ఫీచర్స్ అన్నీ..
ఆగస్ట్ 14 నుండి సేల్స్ స్టార్ట్. ఫ్లిప్ కార్ట్ లో మొదలవుతాయి. మరొక సైట్ లో ఉండవు.
Disclaimer: Digit, like all other media houses, gives you links to online stores which contain embedded affiliate information, which allows us to get a tiny percentage of your purchase back from the online store. We urge all our readers to use our Buy button links to make their purchases as a way of supporting our work. If you are a user who already does this, thank you for supporting and keeping unbiased technology journalism alive in India.