latest top rated 65 inch smart tv available at only 55 inch tv price today
కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే టాప్ రేటెడ్ 65 ఇంచ్ Smart TV అందుకునే అవకాశం మీ కోసం ఈరోజు రెడీగా ఉంది. ఈ డీల్ మీకు అమెజాన్ నుంచి అందుబాటులో ఉంది. ఇక డీల్ ఏమిటంటే, 2025 సంవత్సరంలో ఇండియాలో విడుదలైన ఒక బ్రాండెడ్ 65 ఇంచ్ స్మార్ట్ టీవీ ఈరోజు భారీ డిస్కౌంట్ ఆఫర్స్ తో కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే లభిస్తోంది. చవక ధరలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలని ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ డీల్ చూడవచ్చు.
డీల్ విషయానికి వస్తే, ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa గత సంవత్సరం Frameless UHD సిరీస్ నుంచి విడుదల చేసిన 65 ఇంచ్ స్మార్ట్ టీవీ (65Y74) ఈరోజు ఈ బడ్జెట్ ధరలో లభిస్తుంది. ఎందుకంటే, ఈ స్మార్ట్ టీవీ పై 35% భారీ డిస్కౌంట్ అందించి కేవలం రూ. 35,999 రూపాయల ఆఫర్ ధరలో అమెజాన్ ఈరోజు సేల్ చేస్తోంది.
ఇది కాకుండా, ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,250 రూపాయల Axis క్రెడిట్ కార్డు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ ఆఫర్స్ తో ఈ టీవీ కేవలం రూ. 34,740 రూపాయల అతి చవక ధరలో లభిస్తుంది. Buy From Here
Also Read : గొప్ప డిస్కౌంట్ తో అండర్ రూ. 10,000 ధరలో లభించే టాప్ Dolby Atmos సౌండ్ బార్ డీల్స్.!
ఈ కూకా స్మార్ట్ టీవీ 65 ఇంచ్ పరిమాణం కలిగిన ఎల్ఈడి స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 60Hz రిఫ్రెష్ రేట్ మరియు 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా స్లీక్ అండ్ బెజెల్ లెస్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. ఈ కూకా టీవీ DCI-P3, HDR 10, MEMC మరియు HLG వంటి ఫీచర్స్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ ప్రాసెసర్ తో పని చేస్తుంది. ఈ టీవీ 2 జీబీ ర్యామ్ మరియు ఎక్కువ యాప్స్ డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా 32 జీబీ స్టోరేజ్ కూడా కలిగి ఉంది.
ఇక సౌండ్ అండ్ కనెక్టివిటీ విషయానికి వస్తే, ఈ టీవీలో 2.0 ఛానల్ సెటప్ ఉంది. ఈ టీవీ టోటల్ 30W అవుట్ పుట్ సౌండ్ అందిస్తుంది. అదనంగా, ఈ టీవీ కలిగిన డాల్బీ ఆడియో సౌండ్ సపోర్ట్ తో మంచి సౌండ్ ఆఫర్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB, ఆప్టికల్, ఈథర్నెట్ వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు ఈ టీవీలో ఉన్నాయి.
ఈ లేటెస్ట్ 65 ఇంచ్ కూకా స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి చాలా చవక ధరలో లభిస్తుంది. ముఖ్యంగా, ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ యూజర్ల నుంచి 4.6 స్టార్ రేటింగ్ మరియు గొప్ప రివ్యూలు అందుకుంది.