Hot Deal on 43 inch smart tv from flipkart
Hot Deal: ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా ప్రకటించిన బిగ్ బచాత్ డేస్ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఈ డీల్ తో 13 వేలకే లేటెస్ట్ 43 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం వుంది. ఈరోజు ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న బెస్ట్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేయండి.
ప్రముఖ స్మార్ట్ టీవీ బ్రాండ్ Coocaa స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను అందించింది. Coocaa (43 inch) Full HD స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కోర్ట్ ఈరోజు 49% డిస్కౌంట్ అందించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ ఈరోజు కేవలం రూ. 14,999 రూపాయల ధరకు లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పై రూ. 1,500 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ టీవీ ని ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి IDFC FIRST Bank Credit EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ టీవీ ని కేవలం రూ. 13,499 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
ఈ కూకా స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 43 ఇంచ్ LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ 400 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఐ కేర్ మరియు CC క్యాస్ట్ తో వస్తుంది. ఈ టీవీ Trochilus Extreme ప్రోసెసర్ తో వస్తుంది మరియయు గొప్ప విజువల్స్ అందిస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ టీవీ 30W సౌండ్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఇందులో Dolby Audio, సరౌండ్ సౌండ్ మరియు 4 ప్రీ సెట్ సౌండ్ మోడ్స్ తో గొప్ప సౌండ్ అందిస్తుంది. ఈ టీవిలో డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, HDMI, USB మరియు మరిన్ని ఇతర కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.
Also Read: Aadhaar Deadline: డిసెంబర్ 14 తో ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ సర్వీస్ ముగుస్తుంది.!
అయితే, ఈ స్మార్ట్ టీవీ Netflix మరియు Disney+ Hotstar రెండు యాప్స్ కి ఈ స్మార్ట్ టీవీ సపోర్ట్ చేయదు. ఇది ఈ స్మార్ట్ టీవీ కలిగిన పెద్ద లోటుగా ఉంటుంది. అయితే, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే 43 ఇంచ్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే అవకాశం ఈ స్మార్ట్ టీవీ డీల్ తో దక్కుతుంది.
Note: ఈ స్మార్ట్ టీవీ ఫీచర్స్ మరియు స్పెక్స్ ఫ్లిప్ కార్ట్ నుంచి అందించింది. ఈ టీవీ రివ్యూ ఆధారంగా ఈ వివరాలు అందించ లేదని గమనించాలి.