అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి 43 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన మంచి డీల్స్ అందించింది. కాబట్టి, మీ ఇంటిల్లపాదికి సరిపడేలా మరియు బడ్జెట్ ధరలోనే ఒక మంచి పెద్ద సైజు స్మార్ట్ టీవీని పొందేవీలుంటుంది. అమెజాన్ తన గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నుండి 43 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన గొప్ప డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్లతో పాటుగా ఇతర లాభాలను కూడా అందిస్తోంది. అందుకే, ఈ సేల్ నుండి మంచి ఆఫర్లతో లభిస్తున్న స్మార్ట్ టీవీ డీల్స్ జాబితా ఇక్కడ అందించాను.
అఫర్ ధర : రూ.27,499
అమెజాన్ బేసిక్స్ నుండి వచ్చిన ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ బెస్ట్ ఫీచర్లను కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఫెస్టివల్ సేల్ నుండి 45% భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ పెద్ద 4K స్మార్ట్ టీవీ కేవలం రూ.27,499 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3HDMI పోర్ట్స్, 2USB పోర్ట్స్ తో పాటుగా 1 IR స్లాట్ కలిగివుంటుంది. ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ స్పీకర్లను Dolby Atmos సౌండ్ టెక్నలాజితో కలిగి ఉంటుంది మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : రూ.27,999
OnePlus నుండి 2021 లో లేటెస్ట్ గా వచ్చిన ఈ 43 అంగుళాల ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ గొప్ప ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ ఈ ఫెస్టివల్ సేల్ నుండి 7% డిస్కౌంట్ ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ టీవీ కేవలం రూ.27,999 ప్రైస్ ట్యాగ్ తో అమ్మడవుతోంది. అయితే, స్మార్ట్ టీవీ SBI బ్యాంక్ 105 అదనపు డిస్కౌంట్ No Cost EMI వంటి మరిన్ని ఆఫర్లతో లభిస్తుంది. ఈ టీవీ 2 HDMI పోర్ట్స్, 20 W సౌండ్ అవుట్ ఫుట్, Dolby Audio సౌండ్ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : రూ.55,990
ప్రముఖ బ్రాండ్ Sony నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 43 అంగుళాల ఆండ్రాయిడ్ LED టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ LED టీవీ పైన అమెజాన్ ప్రైమ్ డే సేల్ నుండి 16% డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తరువాత ఈ టీవీ కేవలం రూ.55,990 రూపాయల ధరకే లభిస్తోంది. ఈ టీవీ 2HDMI పోర్ట్స్, 20W సౌండ్ అవుట్ పుట్ బాస్ రిఫ్లెక్ట్ స్పీకర్లు, లైవ్ కలర్ డిస్ప్లే మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.
అఫర్ ధర : రూ.30,990
TCL నుండి లేటెస్ట్ గా వచ్చిన ఈ 43 అంగుళాల స్మార్ట్ టీవీ మంచి ఫీచర్లతో వుంటుంది. ఈ స్మార్ట్ టీవీ పైన అమెజాన్ గొప్ప డిస్కౌంట్ ప్రకటించింది. అందుకే, ఈ TCL స్మార్ట్ టీవీ కేవలం రూ.30,990 రూపాయల తక్కువ ధరకే అమ్మడవుతోంది. ఈ స్మార్ట్ టీవీ 3 HDMI పోర్ట్స్, 1 USB పోర్ట్స్, 24W సౌండ్ అవుట్ పుట్, Dolyby Audio సౌండ్ టెక్నాలజీ మరియు మరిన్ని ఫీచర్లతో వస్తుంది. అఫర్ ధరతో కొనడానికి Buy Here పైన నొక్కండి.