get 65 inch 4K QLED Smart Tv only at 55 inch tv price
ఫ్లిప్ కార్ట్ బిగ్ బచాత్ డే సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్స్ ప్రకటించింది. బడ్జెట్ ధరలో పెద్ద సైజు స్మార్ట్ టీవీ కోసం వెతికే వారికి ఈ సేల్ నుంచి భారీ స్మార్ట్ టీవీ డీల్ ఒకటి అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డీల్ ద్వారా కేవలం 55 ఇంచ్ టీవీ రేటుకే 65 ఇంచ్ 4K QLED Smart Tv అందుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ ఈరోజు సేల్ నుంచి అందించిన ఈ బిగ్ స్మార్ట్ టీవీ డీల్ పై ఒక లుక్కేద్దామా.
realme TechLife రీసెంట్ గా అందించిన 65 ఇంచ్ క్యూలెడ్ స్మార్ట్ టీవీ (65UHDGQRVSAQ) ఈరోజు ఈ డిస్కౌంట్ ప్రైస్ లో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి 57 శాతం భారీ డిస్కౌంట్ తో రూ. 39,999 రూపాయల డిస్కౌంట్ ధరకు సేల్ అవుతోంది. ఈ డిస్కౌంట్ ప్రైస్ తో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చవక క్యూలెడ్ స్మార్ట్ టీవీగా ఈ టీవీ ఉంటుంది.
ఇక ఈ స్మార్ట్ టీవీ పై అందించిన అదనపు డిస్కౌంట్ ఆఫర్స్ విషయానికి వస్తే, ఈ టీవీ పై రూ. 2,000 రూపాయల అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ స్మార్ట్ టీవీని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Honor X9c 5G లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ కన్ఫర్మ్ చేసిన హానర్.!
ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ కలిగిన 55 ఇంచ్ క్యూలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ టీవీ Dolby Vision, HDR 10 మరియు 350 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ టీవీ క్వాడ్ కోర్ చిప్ సెట్ తో వస్తుంది మరియు 2 జీబీ ర్యామ్ తో పాటు 16 జీబీ అంతర్గత మెమరీ కూడా కలిగి ఉంటుంది.
ఈ రియల్ మీ టెక్ లైఫ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ టోటల్ 40W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు డౌన్ ఫైరింగ్ స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Atmos సౌండ్ టెక్నాలాజి మరియు AI సౌండ్ ఆప్టిమైజేషన్ ఫీచర్ తో గొప్ప సౌండ్ కూడా అందిస్తుంది. ఈ టీవీ డ్యూయల్ బ్యాండ్ Wi-Fi, బ్లూటూత్, ఈథర్నెట్, HDMI, USB, AV ఇన్ మరియు మరిన్ని కనెక్టివిటీ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.