అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి నార్మల్ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ అందుకోండి.!

Highlights

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ని ఈరోజు నుంచి ప్రారంభించింది

ఈ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది

నార్మల్ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం అందించింది

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ ని ఈరోజు నుంచి ప్రారంభించింది. ఈ సేల్ నుంచి ఈరోజు బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్స్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి నార్మల్ 55 ఇంచ్ టీవీ రేటుకే Samsung Mini LED స్మార్ట్ టీవీ అందుకునే అవకాశం ఈరోజు అందించింది. శాంసంగ్ కొత్తగా విడుదల చేసిన 2026 మోడల్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ అందించిన అన్ని ఆఫర్లతో అత్యల్ప ధరలో మీకు లభిస్తుంది.

Samsung Mini LED స్మార్ట్ టీవీ : ఆఫర్

2026 లో రీసెంట్ గా UA55M2EHAULXL మోడల్ నెంబర్ తో శాంసంగ్ అందించిన 55 ఇంచ్ మినీ ఎల్ఈడి స్మార్ట్ టీవీ ఈరోజు మంచి ఆఫర్ ధరలో లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ అమెజాన్ సేల్ నుంచి 17 శాతం డిస్కౌంట్ తో రూ. 49,990 రూపాయల సేల్ ప్రైస్ తో లిస్ట్ ఈరోజు లిస్ట్ అయ్యింది. అయితే, బ్లాక్ ఫ్రైడే సేల్ నుంచి రూ. 5,000 రూపాయల భారీ కూపన్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది.

పైన తెలిపిన రెండు డీల్స్ మాత్రమే కాకుండా ఈ స్మార్ట్ టీవీ పైన అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందించింది. ఈ స్మార్ట్ టీవీని Indian Bank Credit Card ఆప్షన్ తో తీసుకునే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ అన్ని ఆఫర్స్ అందుకుంటే ఈ శాంసంగ్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ కేవలం రూ. 43,740 రూపాయల అతి తక్కువ ధరలో లభిస్తుంది. Buy From Here

Samsung Mini LED స్మార్ట్ టీవీ : ఫీచర్స్

ఈ శాంసంగ్ స్మార్ట్ టీవీ 55 అంగుళాల పరిమాణం కలిగిన మినీ ఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది. ఈ స్క్రీన్ 4K UHD (3840 x 2160) రిజల్యూషన్ మరియు 50Hz రిప్రెషన్ రేట్ కలిగి ఉంటుంది. అంతేకాదు, Mini LED Processor 4K, HDR 10+, ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్, సూపర్ మినీ ఎల్ఈడి డిమ్మింగ్ మరియు 4k అప్ స్కేలింగ్ వంటి ఫీచర్స్ తో గొప్ప విజువల్స్ అందిస్తుంది.

ఈ టీవీ రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది మరియు ఈ స్పీకర్ సెటప్ తో టోటల్ 30 వాట్స్ అవుట్ పుట్ సౌండ్ అని అందిస్తుంది. అంతేకాదు, ఆబ్జెక్ట్ ట్రాకింగ్ సౌండ్ లైట్, అడాప్టివ్ సౌండ్ మరియు Q-Symphony ఫీచర్స్ తో మంచి సౌండ్ అందిస్తుంది. ఇది ALLM, VRR మరియు HGiG వంటి ప్రీమియం స్పీకర్లు కూడా కలిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, ఈటీవీ బిల్ట్ ఇన్ వై-ఫై, బ్లూటూత్, ఆప్టికల్ అవుట్, ఈథర్నెట్, USB మరియు HDMI వంటి అన్ని కనెక్టివిటీ సపోర్ట్ లు కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

View full profile