get 40 inch FHD smart tv at 32 inch smart tv price here is the best deal
చవక ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కొనడానికి వెతుకుతున్నారా? అయితే, ఈరోజు మీకు అందిస్తున్న ఈ బెస్ట్ డీల్ పై లుక్కేయండి. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. ఈ డీల్ గురించి సింపుల్ గా చెప్పాలంటే, 32 ఇంచ్ టీవీ రేటుకే 40 ఇంచ్ FHD Smart Tv అందుకోవచ్చని చెప్పవచ్చు. మరి ఈరోజు లభిస్తున్న ఈ బెస్ట్ స్మార్ట్ టీవీ డీల్ ను మీకోసం అందిస్తున్నాం.
Kodak ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ 40 ఇంచ్ ఫుల్ HD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ 40SE5003BL పై ఈరోజు అమెజాన్ ఇండియా అందించిన డీల్ గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు అమెజాన్ నుంచి రూ. 3,500 రూపాయల డిస్కౌంట్ తో రూ. 14,499 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తోంది.
ఈ స్మార్ట్ టీవీని అమెజాన్ ఇండియా నుంచి ఈరోజు క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే వారికి రూ. 652 రూపాయల EMI సేవింగ్ లభిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ పైన మరిన్ని బ్యాంక్ ఆఫర్స్ ను కూడా ఆఫర్ చేస్తోంది. Buy From Here
Also Read: iQOO Neo 10 Series కొత్త ఆరంజ్ కలర్ అఫీషియల్ టీజర్ వచ్చేసింది.!
ఈ కొడాక్ స్మార్ట్ టీవీ FHD రిజల్యూషన్ కలిగిన 40 ఇంచ్ LED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 512MB మరియు 4GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ టీవీ చాలా సన్నని అంచులు కలిగిన ఫ్రెమ్ లెస్ డిజైన్ ను కలిగి ఉంటుంది.
ఈ టీవీ 30W సౌండ్ అవుట్ పుట్ అందించే రెండు స్పీకర్లు కలిగి ఉంటుంది. ఈ కొడాక్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, బ్లూటూత్ మరియు Wi-Fi సపోర్ట్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు బడ్జెట్ ధరలో లభిస్తుంది.