Flipkart Sale ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ఆఫర్ చేస్తోంది. పెద్ద స్మార్ట్ టీవీని బడ్జెట్ ధరలో కొనాలని ఎదురు చూస్తున్న వారికి ఫ్లిప్ కార్ట్ ఈ గుడ్ న్యూస్ అందించింది. ఇటీవల విడుదలైన బ్రాండెడ్ 65 ఇంచ్ 4K Smart Tv పై భారీ డిస్కౌంట్ మరియు భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ ఈరోజు బిగ్ బచాత్ సేల్ నుంచి ప్రకటించింది. అందుకే, ఈ స్మార్ట్ టీవీ 50 ఇంచ్ స్మార్ట్ టీవీ రేటుకే లభిస్తుంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బిగ్ డీల్ ను ఈరోజు అందిస్తున్నాను.
Survey
✅ Thank you for completing the survey!
ఏమిటా 65 ఇంచ్ 4K Smart Tv ఆఫర్?
realme TechLife యొక్క CineSonic సిరీస్ నుంచి రీసెంట్ గా విడుదలైన 65 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ పై ఫ్లిప్ కార్ట్ ఈ డీల్ ను అందించింది. అదేమిటంటే, ఈ స్మార్ట్ టీవీ పై ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి 52% డిస్కౌంట్ తో రూ. 38,999 రూపాయల ఆఫర్ ధరతో సేల్ నుంచి ఆఫర్ చేస్తోంది. ఇది కాకుండా ఈ స్మార్ట్ టీవీ పై రూ. 2,500 భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా అందించింది.
ఈ స్మార్ట్ టీవీని ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి HDFC బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వారికి ఈ రూ. 2,500 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ టీవీని కేవలం రూ. 36,499 రూపాయల ఆఫర్ ధరకు అందుకోవచ్చు.
ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 4K రిజల్యూషన్ కలిగిన LED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 మరియు సపోర్ట్ కలిగి మంచి విజువల్స్ అందిస్తుంది. ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ టీవీ Dolby Audio మరియు DTS డిజిటల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది. ఈ స్మార్ట్ టీవీ 44W సౌండ్ అవుట్ పుట్ అందిస్తుంది. ఈ రియల్ మీ టెక్ లైఫ్ స్మార్ట్ టీవీ 3 HDMI, 2 USB, ఆప్టికల్, LAN, డ్యూయల్ బ్యాండ్ Wi-Fi మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి ఉంటుంది.