Great Offer: Flipkart Sale నుండి 17 వేలకే బ్రాండ్ న్యూ 43 ఇంచ్ 4K UHD టీవీ ఆఫర్.!

HIGHLIGHTS

Flipkart బిగ్ దసరా Sale నుండి భారీ స్మార్ట్ టీవీ డీల్

ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ నుండి లభిస్తున్న Big స్మార్ట్ టీవీ డీల్

10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది

Flipkart బిగ్ దసరా Sale నుండి భారీ స్మార్ట్ టీవీ డీల్ ను ఈరోజు ప్రకటించింది ఫ్లిప్ కార్ట్. ప్రముఖ టీవీ బ్రాండ్ TCL యొక్క పెద్ద 43 ఇంచ్ 4K UHD స్మార్ట్. ఈ టీవీని ఈరోజు భారీ డిస్కౌంట్ తో 17 వేల ధరలో ఆఫర్ చేస్తోంది. చాలా తక్కువ ధరలో బ్రాండెడ్ బిగ్ స్మార్ట్ టీవీ ని కొనాలని చూస్తున్న వారిలో మీరు కూడా ఉన్నట్లయితే, ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ నుండి లభిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ పైన ఒక లుక్కేయండి.

Flipkart Sale top 4K UHD smart tv offer

iFFALCON by TCL (43 inch) 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ iFF43U62 ఫ్లిప్ కార్ట్ దసరా సేల్ నుండి ఈరోజు 63% భారీ డిస్కౌంట్ తో రూ. 17,999 ఆఫర్ ధరతో సేల్ అవుతోంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ Kotak Bank Debit & Credit Card EMI, RBL మారియు SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ తో కొనుగోలు చేసే కస్టమర్లకు రూ. 1,500 వరకూ 10% అధనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here

Also Read : PM Modi చేతుల మీదుగా అట్టహాసంగా మొదలైన IMC 2023

ఐఫాల్కన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

ఇక ఈ ఐఫాల్కన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ స్మార్ట్ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ మరియు 60Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్, డైనమిక్ కలర్ ఎన్హెన్స్మెంట్ ఎడ్జ్ లెస్ డిజైన్ వంటి ఫీచర్స్ తో వస్తుందో మరియు AiPQ Engine తో ఉంటుంది. ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ 2 GB RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది.

ఐఫాల్కన్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ప్రత్యేకతలు

ఈ స్మార్ట్ టీవీ లో 24W సౌండ్ అందించగల రెండు స్పీకర్లను Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో అందించింది. ఈ టీవీలో 3
HDMI, 1 USB, LAN, 3.5 జాక్, ఆప్టికల్ పోర్ట్స్ తో పాటుగా ఇన్ బిల్ట్ Wi-Fi కనెక్టివిటీ సపోర్ట్ లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :