ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ సేల్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి ఈరోజు పెద్ద 55 ఇంచ్ స్మార్ట్ టీవీల పైన భారీ డీల్స్ ఆఫర్ల చేస్తోంది. అందుకే, ఈ సేల్ నుండి భారీ డిస్కౌంట్ తో 30 వేల లోపలే లభిస్తున్న 55 ఇంచ్ బ్రాండ్ స్మార్ట్ టీవీ అఫర్ ను పరిశీలించనున్నాము. ప్రముఖ కాలిఫోర్నియా స్మార్ట్ టీవీ బ్రాండ్ Vu యొక్క 55 ఇంచ్ బిగ్ స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఈ అఫర్ ను అందించింది. మరి ఈరోజు vu టీవీ పైన ఫ్లిప్ కార్ట్ ఆఫర్ల చేస్తున్న ఆ బెస్ట్ అఫర్ ఏమిటో తెలుసుకుందామా.
Survey
✅ Thank you for completing the survey!
Vu (55 ఇంచ్) UHD (4K) స్మార్ట్ WebOS టీవీ మోడల్ నెంబర్ 55UT_webOS ఈరోజు ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి MRP ధరలో 53% డిస్కౌంట్ తో రూ. 29,999 రూపాయల అఫర్ ధరలో లభిస్తోంది. అయితే, బ్యాంక్ అఫర్ లతో ఈ స్మార్ట్ టీవీ ని మరింత చవక ధరకే అందుకునే అవకాశం కూడా వుంది.
ఈ vu 55 ఇంచ్ స్మార్ట్ టీవీ ని ఫ్లిప్ కార్ట్ గ్రాండ్ హోమ్ అప్లయన్సెస్ సేల్ నుండి ఈరోజు Kotak బ్యాంక్ డెబిట్ కార్డు లేదా Citi బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI అఫర్ తో కొనే వారికి 10% అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. Buy From Here
Vu (55 ఇంచ్) UHD (4K) స్మార్ట్ టీవీ: ప్రత్యేకతలు
ఈ Vu (55 ఇంచ్) UHD (4K) స్మార్ట్ టీవీ HDR 10 సపోర్ట్ కలిగిన 60Hz రిఫ్రెష్ రేట్ IPS ప్యానల్ తో వస్తుంది మరియు గరిష్టంగా 400 నిట్స్ వరకూ బ్రైట్నెస్ అందించ గలదు. ఈ క్వాడ్ కోర్ ప్రోసెసర్ తో వస్తుంది మరియు WebOS పైన పని చేస్తుంది. ఈ vu స్మార్ట్ టీవీ 40 సౌండ్ అందించ గల 4 స్పీకర్లు ఈ టీవిలో ఉన్నాయి.
ఈ టీవిలో 3HDMI, 2USB మరియు 1ఆప్టికల్ పోర్ట్స్ ఉన్నాయి మరియు Wi-Fi సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ మరియు AI పిక్చర్ ఇంజన్ సపోర్ట్ తో వస్తుంది.