Flipkart Sale big deal on big smart tv today 11 October 2024
Flipkart Sale నుంచి ఈరోజు ధమాకా ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ పండుగ సేల్ నుంచి 12 వేలకే 43 ఇంచ్ Smart Tv అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ ఈ రోజు ఆఫర్ చేస్తోంది. పెద్ద స్మార్ట్ టీవీని 12 వేలకే అందుకునే అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ ద్వారా మీకు అందుబాటులో ఉంది. 12 వేలకే పెద్ద స్మార్ట్ టీవీ కొనాలని చూసే వారికి ఈ ఈ రోజు ఫ్లిప్ కార్ట్ అందిస్తున్న ఈ స్మార్ట్ టీవీ డీల్ గొప్ప అవకాశం అవుతుంది.
ఫ్లిప్ కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ నుంచి ఈరోజు ఈ ధమాకా ఆఫర్ ను ప్రకటించింది. ఈ ఆఫర్ విషయానికి వస్తే, Coocaa బ్రాండ్ యొక్క 43 ఇంచ్ Full HD స్మార్ట్ టీవీ ఈరోజు ఫ్లిప్ కార్ట్ 56% డిస్కౌంట్ ఆఫర్ తో లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 12,999 డిస్కౌంట్ ధరకు లిస్ట్ చేసింది. ఈ ఆఫర్ తో పాటు 10% అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా ప్రకటించింది.
ఈ కూకా స్మార్ట్ టీవీని Axis, RBL, BOBCARD మరియు YES బ్యాంక్ కార్డ్స్ తో ఈ స్మార్ట్ టీవీని కొనుగోలు చేసే వారికి రూ. 1,750 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ ని కేవలం రూ. 11,249 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు.
Also Read: Realme TechLife Studio H1 హెడ్ ఫోన్ సూపర్ ఫీచర్స్ తో వచ్చే వారం లాంచ్ అవుతోంది.!
ఈ కూకా స్మార్ట్ టీవీ 43 ఇంచ్ సైజ్ స్క్రీన్ ను ఫుల్ HD రిజల్యూషన్ స్క్రీన్ తో ఉంటుంది. ఈ స్క్రీన్ 1920 x 1080 రిజల్యూషన్ తో ఉంటుంది మరియు 2K FHD Eye Care ఫీచర్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ Coolita 3.0 పై నడుస్తుంది. ఈ టీవీ HDMI, USB, బిల్ట్ ఇన్ Wi-Fi మరియు బ్లూటూత్ సపోర్ట్ తో వస్తుంది.
ఈ స్మార్ట్ టీవీ 20W సౌండ్ అందించే రెండు స్పీకర్ లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో మంచి సౌండ్ అందిస్తుంది. చాలా చవక ధరలో పెద్ద స్మార్ట్ టీవీ కోరుకునే వారికి తగిన మంచి అవకాశం ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అందించింది.