Smart Tv Offer: ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో 55 ఇంచ్ టీవీ 24 వేలకే అందుకోండి.!

HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది

ఫ్లిప్ కార్ట్ పండుగ ఆఫర్ తో 55 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో అందించింది

భారీ డిస్కౌంట్ తో 55 ఇంచ్ టీవీ 24 వేల రూపాయల బడ్జెట్ లో అందుకునే అవకాశం

Smart Tv Offer: ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ నుంచి ఈరోజు భారీ స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. దీపావళి పండుగ సందర్భంగా అందించిన ఈ అతిపెద్ద సేల్ నుంచి ఈరోజు అతిపెద్ద స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. అదేమిటంటే, ఫ్లిప్ కార్ట్ పండుగ ఆఫర్ తో 55 ఇంచ్ స్మార్ట్ టీవీని భారీ డిస్కౌంట్ తో 24 వేల రూపాయల అబడ్జెట్ లో అందుకునే అవకాశం అందించింది.

Flipkart Smart Tv Offer

ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 31వ తేదీ తో ముగియనుండగా ఈరోజు ఈ గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. అదేమిటంటే, iFFALCON by TCL యొక్క 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై ఈరోజు 64% భారీ డిస్కౌంట్ ను ఫ్లిప్ కార్ట్ అందించింది. ఇఫాల్కన్ యొక్క 55 ఇంచ్ 4K UHD స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ (iFF55U64) పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందించింది.

ఈ ఐఫాల్కన్ స్మార్ట్ టీవీ ఈరోజు డిస్కౌంట్ తో రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ ని SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 రూపాయల అదనపు తగ్గింపు కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్ తో ఈ స్మార్ట్ టీవీని ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకు లభిస్తుంది.

iFFALCON by TCL (55) Smart Tv : ఫీచర్స్

ఈ ఐఫాల్కన్ 55 ఇంచ్ స్మార్ట్ టీవీ 3840 x 2160 రిజల్యూషన్ కలిగిన 4K UHD స్క్రీన్ తో వస్తుంది. ఈ టీవీ ఇన్స్టాంట్ HDR 10 రెండరింగ్ సపోర్ట్ తో వస్తుంది మరియు ఈ టీవీ మెటాలిక్ బెజెల్ లెస్ డిజైన్ తో వస్తుంది. ఈ స్మార్ట్ టీవీ క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2GB ర్యామ్ మరియు 16GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ టీవీ HMDI, USB, ఆప్టికల్, బ్లూటూత్ మరియుడ్యూయల్ బ్యాండ్ Wi-Fi సపోర్ట్ తో వస్తుంది. ఈ టీవీ 24W సౌండ్ అవుట్ ఫుట్ అందించే రెండు స్పీకర్లను Dolby Audio సపోర్ట్ తో కలిగి వుంది. ఈ టీవీ Netflix, Youtube, Hotstar, Prime Video, Sony Liv, ZEE5, Jio Cinema,MX Player మరియు మరిన్ని ఆండ్రాయిడ్ యాప్స్ కి సపోర్ట్ చేస్తుంది.

Also Read: Diwali Gift Scam తో రూ. 4.5 లక్షలు పోగొట్టుకున్న బెంగళూరు టెక్కీ.!

చవక ధరలో 55 ఇంచ్ పెద్ద స్క్రీన్ కలిగిన 4K UHD స్మార్ట్ టీవీ కోసం చూసే యూజర్లు ఈ డీల్ ను పరిశీలించవచ్చు.

Raja Pullagura

Raja Pullagura is the chief copy editor at Digit, he is known for producing engaging and informative content in regional languages, especially Telugu. With a growing interest in technology journalism, he has been actively creating articles covering smartphones, gadgets, telecom updates, and trending tech news. He has developed a strong inclination toward simplifying complex tech concepts for everyday readers.

Connect On :